బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
===ఆగస్టు 1947 తరువాత జమ్మూ-కాశ్మీరు సంస్థానము===
జమ్ము కాశ్మీరు సంస్థానము భారత డొమినియన్లో విలీనమగటకంగీకారము సెప్టెంబరు 1947 అక్టోబరు నెలాఖరు దాకా తెలుపలేదు. స్వదేశ సంస్థానములు తమ అంగీకారములను ఆగస్టు 14వ తేదీలోగా తెలుపవలెనను లక్ష్యమును వైస్రాయి మౌంటు బాటను నిర్ణియించియుండెను. అందుచేత కాంగ్రెస్సు అధనేతలు నెహ్రూ- పటేలు ప్రభృతుల కోరికపై మహాత్మా గాంధీ ఆగస్టు1 తేదీ కాశ్మీరు వెళ్ళి చర్చలు జరిపి అంగీకారము తెలుపమని నచ్చచెప్పి, అచ్చటి రాజకీయ విపక్షనేత షైక్ అబ్దుల్లాను నిర్భందమునుండి విడుదలచేయమని సలహానిచ్చిన తరువాత మహారాజ హరి సింగు అప్పటిదాకా ప్రధానమంత్రిగానుండి భారతదేశ జాతీయనాకులతో విభేదములుగల రామచంద్ర కక్ ను ఆగస్టు 10 వ తారీకున తొలగించి మేజర్ జనరల్ జనక్ సింగును నియమించెను. ఇతను తంతి ద్వారా ఇండియా పాకిస్థాన్ డొమీనియన్లకు stand still agreement చేయమని కోరియుండెను. అందుకు ఇండియా డొమినియన్ తిరస్కరించుట గొప్ప సదవకాశముగా తలచిన మహ్మాదలి జిన్నాహ జమ్మూ కాశ్మీరు రాజ్యము కనుక పాకిస్తాన్ డొమినియను లో విలీనమైనచో stand still agreement ఇచ్చుట కంగీకరించి యుండెను. అయినప్పటికినీ జమ్మూ-కాశ్మీరు మహారాజు హరి సింగు ముందుకు రానందున జిన్నాహకు రెండే మార్గములు తోచినవి. మహారాజుని వప్పించటము లేదా ఆ రాష్ట్రమందున్నముస్లిం కాన్ఫరెన్సు పార్టి మరియూ వారితో పొత్తుగలిగి యున్న అజాద్ ఫౌజులన్న మాజీసైనికులు సభ్యులుగానున్న పార్టిని పురికొలిపి మహారాజు పై తిరుగబాటు సృష్టించుట. అందు మొదటి లక్ష్యముకాజాలని దగుటవలన రెండవ లక్ష్యసాధనకు బాధ్యత తన ప్రధానమంత్రి [[ లియాఖ్వత అలి ఖాం]] (Liaquat Ali Khan) కి వప్పచెప్పియుండెను.
 
===మహా రాజ హరి సింగు సమశ్యలు ===