కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
||
పంక్తి 9:
[[హైదరాబాద్]] లోని రెడ్డి హాస్టల్ లో 10వ [[ఆంధ్ర మహాసభ]] జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం [[ఆలంపురం]]లో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]గా మార్చారు.
తెలంగాణా ఉద్యమంలో కోదాటి, [[కాళోజీ]], [[కొమరగిరి నారాయణరావు]] గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని ''నారాయణ త్రయం'' లేదా ''కకారత్రయం'' అనేవారు. కోదాటి నారాయణరావు పలువురు కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించేవారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త [[కె.ఎల్.నరసింహారావు]] తాను తొలినాళ్ళలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలిశ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తీ కోదాటియే అని వ్రాసుకున్నారు.<ref name="అడుగుజాడలు నాటకం">{{cite book|last1=నరసింహారావు|first1=కె.ఎల్.|title=అడుగుజాడలు (నమస్కారం వ్యాసం)|date=9 నవంబరు 1956|url=
ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ]] అధ్యక్షునిగా, [[గాంధీ స్మారక నిధి]] కార్యదర్శిగా, [[గాంధీ భవన్]] మేనేజింగ్ ట్రస్టీగా, [[సర్వోత్తమ గ్రంథాలయం|సర్వోత్తమ గ్రంథాలయానికి]] అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. [[కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
|