తెలుగు భాష విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Linguistic rights తొలగించబడింది; వర్గం:భాషా హక్కులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Telugu Talli Statue.jpg|thumb|alt=Black outdoor statue with an orange garland|తెలుగుతల్లి విగ్రహం, తెలుగు ప్రజల సంకేతం ]]
'''తెలుగు భాష విధానం''' భారతదేశంలోని[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రాలలోని విధానం. తెలంగాణ విభజనకు ముందు ఈ రాష్ట్రాలలోని ప్రజలలో 84 శాతం మంది [[తెలుగు]] భాషను మొదటి భాషగా తీసుకున్నారు.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/parta.htm|title=Census of India - Distribution of the 22 Scheduled Languages|website=www.censusindia.gov.in|access-date=2018-02-27}}</ref><ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement2.aspx|title=Census of India - Statement II|website=www.censusindia.gov.in|access-date=2018-02-27}}</ref> తెలుగు భాషా మద్దతుదారులు భాషకు ప్రోత్సాహకత మరియు భాష పట్ల ప్రభుత్వ మద్దతు లేదని గమనించారు. గుర్తింపు మరియు ప్రమోషన్లో తెలుగు అధికారిక భాషా హక్కుల కోసం కృషిచేస్తున్నారు.
 
==ప్రస్తుత స్థితి==
పంక్తి 22:
Telugu set to become world language |date=9 September 2011|accessdate=17 March 2013}}</ref>
*గ్రామం నుండి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో ఉంటుంది, అన్ని అధికారిక పత్రాలు తెలుగులో సంతకం చేయబడతాయి.<ref>{{cite web|url= http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/officials-appending-signatures-in-telugu/article4388356.ece|title= Officials appending signatures in Telugu|date=7 February 2013|accessdate=17 March 2013}}</ref>
*వార్షిక రాష్ట్రస్థాయి కార్యక్రమాలైన తెలుగు భాషా దినోత్సవం ([[గిడుగు వెంకట రామమూర్తి]] జన్మదినం సందర్భంగా)<ref>{{cite web|url= http://www.mickeymehtahbf.com/blog/2012/08/30/telugu/ |title= Celebrate Telugu language – Remembering Gidugu Ramamurthy.|date=30 August 2012|accessdate=17 March 2013}}</ref>, [[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం]], అధికార భాషా దినోత్సవం <ref>{{cite web|url= http://www.sakshipost.com/index.php/news/state/11170-may-14-is-official-language-day-in-ap |title= May 14 is official language day in AP |date=5-2-2013 |accessdate=17 March 2013}}</ref> మరియు [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] జన్మదినం<ref>{{cite web|url= http://articles.timesofindia.indiatimes.com/2008-11-02/hyderabad/27922967_1_telugu-language-telugu-literature-kadapa|title= Brown, father of modern day Telugu language |date=2 November 2008|accessdate=17 March 2013}}</ref> కార్యక్రమాలను తెలుగు భాషాభివృద్ధికి స్ఫూర్తిని అందించడానికి నిర్వహిస్తారు.
*2012-2013లో తెలుగు భాష మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాకు 2 మిలియన్ల రూపాయలను వెచ్చిందింది. <ref>{{cite web|url= http://www.thehindu.com/news/cities/Vijayawada/efforts-to-promote-telugu-language-to-get-a-fillip/article4101280.ece|title= Efforts to promote Telugu language to get a fillip.| accessdate=17 March 2013}}</ref>
*తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నపురస్కారాలు అందజేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_భాష_విధానం" నుండి వెలికితీశారు