డమరుకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
[[ఫైలు:Damaru.jpg|thumb|240px|A Tibetan damaru]]
'''డమరుకం''' (Damaru) ఒక వాద్య పరికరం. దీనిని జానపద కళలలో [[బుడబుక్కల]] వారు మరియు [[ఒగ్గు కథ]]కులు ఉపయోగిస్తారు. బుడబుక్కల వారు దీనిని వాయిస్తున్నందున పల్లెల్లో దీనిని [[బుడబుక్క]] అని కూడ అంటారు. భుడబుక్కలవారు దీనిని వాయిస్తూ..... ''అంబ పలుకు జగదంబా పలుకూ... ఆకాశవాణీ పలుకు.....;. ఒక చెవి ఆకాశం వైపు పెట్టి ఏదో వినిపిస్తున్నట్టు నటిస్తూ ..... తరువాత బుడబుక్కను వాయిస్తూ ..... ఆ ఇంటి వారికి రాబోయే కష్ట సుఖాలను ఏకరువు పెడతారు.
[[File:Beating a small drum..JPG|thumb|left|డమరుకం]]
ఇది [[శివుడు|పరమశివుని]] హస్తభూషణం. [[శివ తాండవం]] నృత్యంలో బహుళ ఉపయోగంలోనిది.
==ఇవి కూడా చూడండి==
|