67,906
దిద్దుబాట్లు
ఇతడు సినిమాలలో అవకాశం కోసం 1974లో [[చెన్నై|మద్రాసు]]కు వెళ్లాడు. మొదట [[ఆత్రేయ]] వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో [[విజయనిర్మల]] దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] హీరోగా తెరకెక్కిన [[కిలాడి కృష్ణుడు]] సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు<ref name=వి6 />.
అతని కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఆయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. అతడు రాసిన "జాబిలికీ వెన్నెలకీ", "ఎగిరిపోతే ఎంత బాగుంటుంది" పాటలు అశేష ఆదరణ పొందాయి.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=352346|title=అలాంటి దర్శకుల్లో క్రిష్ ఒకరు: గేయ రచయిత సాహితి -|website=www.andhrajyothy.com|access-date=2018-04-30}}</ref> అతడు సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాసాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస మరియు మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. అతను దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు మరియు పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించాడు. అతడు [[మొండిమొగుడు పెంకి పెళ్ళాం]] చిత్రంలో [[విజయశాంతి]]
==సినిమాల జాబితా==
|
దిద్దుబాట్లు