సాయి పల్లవి: కూర్పుల మధ్య తేడాలు

సాయి పల్లవి గురించి వివరణ.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(తేడా లేదు)

11:32, 9 మే 2018 నాటి కూర్పు

సాయిపల్లవి ఒక సినీ నటి.ప్రేమమ్, ఫిదా చిత్రాల్లో నటించింది.

జననం:-

మే 9, 1992 (వయస్సు: 26 సంవత్సరాలు) కోటగిరి, తమిళనాడు.

చదువు :- వైద్య విద్య


విద్యాసంస్థలు :-

టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియా

వృత్తి :- నటి

తల్లిదండ్రులు:-

సెంతామరై కన్నన్ (తండ్రి)

రాధామణి (తల్లి)

బంధువులు :- పూజ (కవల సోదరి)