ప్రతిభా రాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
ఆమె 1943 జనవరి 21 న [[ఒడిషా]] రాష్ట్రంలోని [[కటక్ జిల్లా]] లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. <ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/odia-writer-pratibha-ray-named-for-jnanpith-award/1/239724.html|title=Odia writer Pratibha Ray named for Jnanpith Award : East, News – India Today|accessdate=28 December 2012|work=indiatoday.intoday.in|last=|first=|year=2012|quote=She was born to a Gandhian teacher on January 21, 1943, at Alabol village.}}</ref> [[మూర్తిదేవి పురస్కారం]] అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.<ref>{{cite web|url=http://www.hindu.com/lr/2007/04/01/stories/2007040100260600.htm|title=The Hindu : Literary Review / Personality : 'The sky is not the limit'|accessdate=28 December 2012|work=hindu.com|last=Balakrishnan|first=Hariharan|year=2007|quote=first woman to win the Jnanpith Moorti Devi Award.}}</ref>
 
ఆమె సమకాలీన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక ప్రముఖ కల్పిత రచయిత్రి. ఆమె తన [[మాతృభాష]] [[ఒడియా భాష|ఒడియా]]<nowiki/>లో [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు మరియు చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)"<ref>{{cite web|url=http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|title=Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award, Oriya Orbit|accessdate=28 December 2012|work=orissadiary.com|last=|first=|year=2012|archiveurl=https://archive.is/20130111071719/http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|archivedate=11 January 2013|deadurl=yes|quote=her first novel as a novice, titled "Barsha-Basanta-Baishakha" (The Rain, Spring and Summer, 1974) which immediately captured the hearts of Odia readers.|df=dmy-all}}</ref> అత్యధికంగా అమ్ముడయింది.
 
తొమ్మిది ఏళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి "సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి మరియు సమైక్యత" వంటి అంశాలపై శోధిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంది. ఆమె సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తున్నప్పుడు, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టు గా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది.
పంక్తి 53:
 
== యాత్ర ==
ఆమె [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో మరియు విద్యా సమావేశాలలో పాల్గొన్నది. ఆమె 1986లో పూర్వపు [[రష్యా|USS.R]] లో గల ఐదు రిపబ్లిక్ దేశాలను సందర్శించి, ISCUS చే నిర్వహింపబడుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నది. 1994 లో [[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]] లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్ సంస్థ నిర్వహించిన "ఇండియా టుడే 94" కార్యక్రమంలో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. ఆమె [[ఆస్ట్రేలియా]]<nowiki/>లోని వివిధ విశ్వవిద్యాలయాలలో [[భారతీయ సాహిత్యం]] మరియు భాషల గూర్చి చర్చలు, భాషణలు చేసింది. ఆమె [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డం]] మరియు [[ఫ్రాన్సు|ఫ్రాన్స్]] దేశాలకు సందర్శించి ఉపన్యాసాలను యిచ్చింది. 1996 లో [[బంగ్లాదేశ్]] లో జరిగిన "ఇండియన్ ఫెస్టివల్" లో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. 1999 జూన్ లో నార్వే లోని ట్రామ్సో విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ అంతర్జాతీయ మహిళా అంతః క్రమశిక్షణ కాంగ్రెస్" సభలకు అతిధిగా హాజరయింది. [[నార్వే]], [[స్వీడన్]], [[ఫిన్‌లాండ్]] మరియు [[డెన్మార్క్]] దేశాలకు ఉపన్యాస పర్యటనను 1999లో చేసింది. 2000లో జూరిచ్, [[స్విట్జర్లాండ్|స్విడ్జర్లాండ్]] దేశాలలో జరిగిన సెమినార్ లలో "ధర్డ్ యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంశంపై పత్రాలను సమర్పించడానికి సందర్శించింది.
 
== సభ్యత్వాలు ==
ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉన్నది. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ మొదలైన సంస్థలతో సంబంధం కలిగి ఉన్నది. ఆమె దేశ విదేశాలలో పర్యటనను చేసి వివిధ విద్యా సదస్సులలో పాల్గొన్నది. ఆమె అనేక జాతీయ మరియు స్టేట్ పురస్కారాలు ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను పొందింది.
 
== ఎంపిక చేసిన సేవలు ==
== Selected works ==
'''Novelsనవలలు'''
 
* ''Barsaబర్షా Basantaబసంత Baishakhaబైశాఖ'', 1974
* ''Aranya''అరణ్య, 1977
* నిషిద్ధ పృధివి, 1978
* ''Nishiddha Prithivi'', 1978
* ''Parichaya''పరిచయ, 1979
* అపరిచిత, 1979 (ఈ కథతో తీసిన చలన చిత్రం ఉత్తమ కథగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంచే పురస్కారం పొందింది)
* ''Aparichita'', 1979. (A film was made & won Best Film-Story award from Odisha State Govt., Department of Culture)
* పుణ్యతోయ (గ్రామ బాలిక మేఘీ కథ), 1979 (హిందీలోఅనువాదమయినది)
* ''Punyatoya""the story of village girl Meghi, 1979. (Tr. To Hindi)''
* ''Meghamedura''మేఘమెదుర, 1980
* ''Ashabari''ఆషాబరి, 1980
* ''Ayamarambha''అయామారంభ, 1981
* నిలత్రిష్ణ, 1981 (హిందీలో అనువాదం జరిగింది)
* ''Nilatrishna'', 1981. (Tr. to Hindi)
* సముద్రర స్వర, 1982 (హిందీలో అనువాదం జరిగింది)
* ''Samudrara Swara'', 1982. (Tr. to Hindi)
* ''Shilapadma''శిలాపద్మ, 1983. (Odishaఒడిశా Sahityaసాహిత్య Academyఅకాడమీ Award,పురస్కార< 1985; Tr. to Assameseఅస్సామీ, Hindiహిందీ, Marathiమరాఠీ, Malayalamమలయాళం, Punjabiపంజాబీ మరియు ఆంగ్ల భాషల andలోనికి Englishఅనువాదం))<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-12-06/guwahati/35647110_1_konark-temple-assamese-books|title=Assam gets a taste of governor's literary skills – Times of India|accessdate=28 December 2012|work=indiatimes.com|last=|first=|year=2012|quote=Roy's Sahitya Akademi winning novel ' Sheela Padma'}}</ref>
* ''[[Yajnaseni]]''యజ్ఞాసేని, 1984 (Moortiమూర్తిదేవి Devi Awardపురస్కారం, 1991 andమరియు Saralaసరళ Awardపురస్కారం, 1990. Tr.ఆంగ్ల, to Englishహిందీ, Hindiమలయాళం, Malayalamమరాఠీ, Marathiఅస్సామీ, Assameseబెంగాళీ, Bengaliగుజరాతీ, Gujarati,హంగేరియన్ భాషలలోనికి Hungerianఅనువాదం))<ref>{{cite web|url=http://news.oneindia.in/2006/09/22/oriya-writer-pratibha-roy-to-receive-amrita-keerti-award-1158933153.html|title=Oriya writer Pratibha Roy to receive Amrita Keerti Award – Oneindia News|accessdate=28 December 2012|work=news.oneindia.in|last=|first=|year=2006|quote=It has been translated into seven languages so far and won for the authoress Bharatiya Jnanpith Trust's Moorti Devi Award and Sarala Award of Orissa in 1990.}}</ref>
* ''Dehatita''దేహాతీత, 1986
* ఉత్తరమార్గ్, 1988 (హిందీ మరియు పంజాబీ భాషలలోనికి అనువాదం)
* ''Uttaramarg, 1988. (Tr. to Hindi & Punjabi)''
* ఆదిభూమి (హిందీ మరియు ఆంగ్ల భాషలలోనికి అనువాదం)
* ''Adibhumi'' (Tr. to Hindi & English)
* మహామోహ, 1998 (హిందీ, బెంగాళీ మరియు మలయాళం భాషలలో ప్రచురితం కానున్నవి)
* ''Mahamoha'', 1998 (To be published in Hindi, Bengali & Malayalam)
* ''Magnamati''మగ్నమాటి, 2004
 
; Travelogue
"https://te.wikipedia.org/wiki/ప్రతిభా_రాయ్" నుండి వెలికితీశారు