పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
*[[పారనంది జగన్నాధ స్వామి]] (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు నాటక కర్త. వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.
*[[గూటాల కృష్ణమూర్తి]] సుప్రసిద్ద తెలుగు సాహితీకారుడు, (1924 - ) [[రచయిత]]. [[లండన్]] నగరంలో స్థిరపడ్డారు. [[శ్రీశ్రీ]] [[మహా ప్రస్థానం]] కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహాప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహిత్యాభిమాని.
{{[[శ్రీకాకుళం]] జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
[[వర్గం:ఒడిషా నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా రైల్వేస్టేషన్లు]]
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు