ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 30:
}}
[[File:Yellowstone-TF.jpg|thumb|right|Aerial view, 3D computer generated image]]
'''ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్''' అనేది [[యునైటెడ్ స్టేట్స్]] లో ఉన్న ఒక [[జాతీయ ఉద్యానవనం]]. ఇది ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనముగా గుర్తింపు పొందింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు యులెసీస్ యస్. గ్రాంట్ దీన్ని సృష్టించడానికి మార్చి 1, 1872 న చట్ట సంతకం చేయడంతో ఇది సృష్టించబడింది. ఈ [[ఉద్యానవనం]] గుండా ఎల్లోస్టోన్ నది ప్రవహిస్తుండటం వలన ఈ ఉద్యానవనానికి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఎల్లోస్టోన్ ను 1978 లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడున్న [[వేడి నీటి బుగ్గ]]ల మరియు హాట్ స్ప్రింగ్ ల వలన ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న వేడి నీటి బుగ్గలలో సగం ఈ పార్క్ కలిగి ఉంది.
[[వర్గం:ఉద్యానవనాలు]]
|