1926: కూర్పుల మధ్య తేడాలు

చి wikidata interwiki
పంక్తి 19:
* [[జనవరి 23]]: [[బాల్ థాకరే]], [[శివసేన పార్టీ]] స్థాపకుడు. (మ.2012)
* [[జనవరి 29]]: [[అబ్దుస్ సలం]], 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
* [[మే 12]]: [[భాట్టం శ్రీరామమూర్తి]], ప్రముఖ జర్నలిస్టు, రాజకీయవేత్త. (మ. ?2015).
* [[మే 14]]: [[నూతి విశ్వామిత్ర]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
* [[జూన్ 1]]: [http://en.wikipedia.org/wiki/Marylin_Monroe మార్లిన్ మన్రో], ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
"https://te.wikipedia.org/wiki/1926" నుండి వెలికితీశారు