దూరదర్శన్ (టివి ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 15, 2009 → 2009 సెప్టెంబర్ 15 (2), సెప్టెంబర్ → సెప్టె using AWB
పంక్తి 23:
[[దస్త్రం:Doordarshan Bhawan, Copernicus Marg, Delhi.jpg|thumbnail]]
==జాతీయ కార్యక్రమాలు==
నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి.లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు ([[:en:Soap opera|సోప్ ఓపెరాలు]]) [[హమ్ లోగ్]] (1986), [[బుని యాద్]] (1986-87), [[రామాయణ్]] (1987-88), [[మహాభారత్]] (1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు [[చిత్రహార్]], [[రంగోలీ]] లు, క్రైమ్ థ్రిల్లర్లు [[బ్యోమకేష్ బక్షి|బ్యోమ్‌కేశ్ బక్షీ]], [[జాన్‌కీ జాసూస్]]లు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. dd sports lo india vs south africa vastadi
 
ప్రస్తుతం 19 ఛాన్నల్ల ద్వారా ప్రసారాలు లభ్యమవుతున్నాయి.