కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
{{In use}}
 
'''కొచెరిల్ రామన్ నారాయణన్''' ({{audio|Krn.ogg|listenవినండి}}; (1921 ఫిబ్రవరి 4 - 2005 నవంబరు 9) భారతదేశ [[భారత రాష్ట్రపతులు - జాబితా|10వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. [[పాత్రికేయవిద్య|జర్నలిజం]]<nowiki/>తో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] పరిపాలనలో భారత విదేశాంగ శాఖ సభ్యుడిగా నారాయణన్ [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో తన వృత్తిని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన [[జవహర్ లాల్ నెహ్రూ]] ఆయనను [[రంగూన్]] లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను [[జపాన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]], [[థాయిలాండ్|థాయ్‌లాండ్]], [[టర్కీ]], [[చైనా]] మరియు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. [[అమెరికా]]లో భారత రాయబారిగా [[1980]] నుండి [[1984]] వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని నెహ్రూ దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా పేర్కొన్నాడు. <ref>Manmohan Singh: [http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351 Condolence message] {{webarchive|url=https://web.archive.org/web/20070927225043/http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351|date=27 September 2007}}. Retrieved 24 February 2006.</ref>
 
He entered politics at [[Indira Gandhi]]'s request and won three successive general elections to the [[Lok Sabha]] and served as a [[Minister of State]] in the [[Union Cabinet]] under former Prime Minister [[Rajiv Gandhi]]. Elected as the [[List of Vice-Presidents of India|ninth]] [[Vice-President of India|Vice President]] in 1992, Narayanan went on to become President in 1997. He was the first member of the [[Dalit]] community to hold the post.
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు