కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
కె.ఆర్.నారాయణన్ పెరుమథనం, ఉఝవూర్ గ్రామంలో పేద కుటుంబంలో కొచెరిల్ రామన్ వైద్యర్, పున్నత్తురవీట్టిల్ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సిద్ధ, ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. అతని కుటుంబం ("పరవాన్" కులానికి చెందినవారు. వారు కులవ్యవస్థ ప్రకారం కొబ్బరికాయలను ఒలుస్తారు) పేదరికంతో ఉండేది. అతని తండ్రి వైద్యం చేయడం ద్వారా గౌరవాన్ని సంపాదించాడు. నారాయణన్ 1921, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతని మామయ్య తనని పాఠశాలలో చేర్పించేటప్పుడు ఆని జన్మ తేదీ సరిగా తెలియక [[1921]] అక్టోబరు 27 గా పాఠశాల రికార్డులలో నమోదు చేయించాడు. నారాయణన్ తరువాత అధికారికంగా ఆ తేదీ ఉండటానికి అనుమతినిచ్చాడు. నారాయణన్ ప్రారంభ విద్యను ఉఝవూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్ లేడీ అఫ్ లౌర్డెస్ అప్పర్ ప్రైమల్ స్కూల్, ఉళవూర్ (1931–35) లో చదివాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక తన యింటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. అతను తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకున్నాడు. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్. నీలకంఠన్ [[ఉబ్బసము|ఆస్త్మా]] రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్ సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో (అంతకు ముందు 1935–36 లో సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు.
 
నారాయణన్ బి.ఎ (ఆనర్స్) మరియు ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢిల్లీని వదలి [[ది హిందూ]] మరియు [[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రికలలోజర్నలిస్టుగా (1944–45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో [[మహాత్మా గాంధీ]]<nowiki/>ని 1945 ఏప్రిల్ 10న ఇంటర్వ్యూ చేసాడు<ref>K. R. Narayanan's interview with M. K. Gandhi, 10 April 1945; given in full in H. Y. Sharada Prasad: [http://www.iht.com/getina/files/271049.html "How an interview with Gandhi was spiked"], ''The Asian Age'', n.d. Retrieved 24 February 2006.</ref> .1945లో నారాయణన్ లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వద్ద హారోల్డ్ లస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. <ref>LSE counts K. R. Narayanan among its [http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm distinguished alumni] {{webarchive|url=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|date=3 February 2009}}; his [http://www.lse.edu/collections/pressAndInformationOffice/newsAndEvents/archives/2000-2002/pressrelease-india.htm portrait] has been unveiled and placed in a position of honour; B. R. Ambedkar is the only other Indian to have been similarly honoured. . Retrieved 24 February 2006.{{cite web|url=http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|title=Archived copy|accessdate=2005-09-08|archiveurl=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|archivedate=3 February 2009|deadurl=yes|df=dmy}}</ref> అతను కార్ల్ పాప్పర్, లియోనెల్ రోబిన్స్, ఫ్రెడిరిచ్ హైక్ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. అతను [[జె.ఆర్.డి.టాటా]] అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్.సి (ఆర్థిక శాస్త్ం) డిగ్రీ ఆనర్స్ ను పూర్తిచేసాడు.<ref>Some of his experiences as a Tata fellow are recounted here [http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm]. . Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20080630223824/http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm|date=30 June 2008}}</ref> లండన్ లో ఉన్నప్పుడు అతను (కె.ఎన్.రాజ్ అనే సహ విద్యార్థితో) [[వి. కె. కృష్ణ మేనన్|వి.కె.కృష్ణమీనన్]] అధ్వర్యంలోని ఇండియా లీగ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కె.ఎం.మున్షీ చే ప్రచురితమవుతున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు అతను లండన్ కరస్పాండెన్ గా వ్యవహరించాడు. అతను కె.ఎన్.రాజ్ మరియు వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతొ కలసి ఒక గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).
 
== దూత మరియు విద్యావేత్త ==
1948లో నారాయణన్ భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో, లాస్కి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి పరిచయం చేసేందుకు ఒక లేఖను ఇచ్చాడు.<ref>Gopalkrishna Gandhi: [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=20051202005812900.htm&date=fl2224/&prd=fline& "A remarkable life-story"], ''Frontline'' '''22''' (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.</ref> కొన్ని సంవత్సరాల తరువాత, అతను ప్రజా సేవలో తన వృత్తిని ప్రారంభించాడు ఎలా వివరించాడు:
When Narayanan returned to India in 1948, Laski gave him a letter of introduction to Prime minister [[Jawaharlal Nehru]]. Years later, he narrated<ref>Gopalkrishna Gandhi: [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=20051202005812900.htm&date=fl2224/&prd=fline& "A remarkable life-story"], ''Frontline'' '''22''' (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.</ref> how he began his career in the public service:<blockquote>When I finished with LSE, Laski, of his own, gave me a letter of introduction for Panditji. On reaching Delhi I sought an appointment with the PM. I suppose, because I was an Indian student returning home from London, I was given a time-slot. It was here in Parliament House that he met me. We talked for a few minutes about London and things like that and I could soon see that it was time for me to leave. So I said goodbye and as I left the room I handed over the letter from Laski, and stepped out into the great circular corridor outside. When I was half way round, I heard the sound of someone clapping from the direction I had just come. I turned to see Panditji [Nehru] beckoning me to come back. He had opened the letter as I left his room and read it. [Nehru asked:] "Why didn't you give this to me earlier?" [and KRN replied:] "Well, sir, I am sorry. I thought it would be enough if I just handed it over while leaving." After a few more questions, he asked me to see him again and very soon I found myself entering the Indian Foreign Service.</blockquote>
 
<blockquote>నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రి కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. నేను అనుకుంటాను, లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిగా ఉన్నాను కనుక నాకు సమయం ఇవ్వబడుతుంది అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాం. అలాంటి విషయాలు మాట్లాడిన నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కి ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉన్నప్పుడు, నేను రాబోయే దిశలో ఒకరు నావైపు వస్తూ చప్పట్లు కొడుతూ చేస్తున్న శబ్దాన్ని విన్నాను. నేను పండిట్ నెహ్రుని చూడటానికి తిరిగి వచ్చాను. నేను గదినుండి విడిచిపెట్టిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నారాయణన్ "నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టినప్పుడే అది మీకు అప్పగిస్తే అది సరిపోతుందని నేను అనుకున్నాను" అని సమాధానమిచ్చాడు. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలుసుకొమ్మని అడిగాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.</blockquote>
[[దస్త్రం:Vladimir_Putin_in_India_2-5_October_2000-14.jpg|ఎడమ|thumb|K. R. Narayanan with [[President of Russia]] [[Vladimir Putin]] on 3 October 2000.]]
In 1949, he joined the [[Indian Foreign Service]] (IFS) on Nehru's request.<ref name="pandya_int">Haresh Pandya: [https://www.theguardian.com/india/story/0,,1652976,00.html "K. R. Narayanan: Indian president from downtrodden caste"], ''[[The Guardian]]'', 29 November 2005. Retrieved 6 March 2006.</ref> He worked as a diplomat in the embassies at [[Yangon|Rangoon]], [[Tokyo]], [[London]], [[Canberra]], and [[Hanoi]]. He was the Indian ambassador to [[Thailand]] (1967–69), [[Turkey]] (1973–75), and the [[China|People's Republic of China]] (1976–78). He taught at the [[Delhi School of Economics]] (DSE) (1954), and was Jawaharlal Nehru fellow (1970–72) and secretary to the [[Ministry of External Affairs (India)|ministry of external affairs]] (1976). He retired in 1978. After his retirement, he served as the [[Vice-Chancellor]] of [[Jawaharlal Nehru University, Delhi|Jawaharlal Nehru University]] (JNU) in [[New Delhi]] from 3 January 1979 – 14 October 1980; he would later describe this experience as the foundation for his public life.<ref name="ptt_int">P. T. Thomas: "Interview with K. R. Narayanan", ''Maanavasamskruthi'' '''1''' (8), February 2005, in [[Malayalam]]. English translation of part of the interview, at CHRO web page: [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090 Part I] {{webarchive|url=https://web.archive.org/web/20070928003749/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090|date=28 September 2007}}; [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097 Part II] {{webarchive|url=https://web.archive.org/web/20081012023123/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097|date=12 October 2008}}. Additional translation of question on his relationship with the Left front in [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005030308811100.htm&date=2005/03/03/&prd=th& "Narayanan criticises Vajpayee for Gujarat riots"], ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006.</ref> Subsequently, he was recalled from retirement to serve as [[Indian Ambassador to the United States]] from 1980–84, under the [[Indira Gandhi]] administration. Narayanan's tenures as Indian ambassador to China, the first such high level Indian diplomatic posting in that country after the 1962 [[Sino-Indian War]], and to the USA where he helped arrange Ms. Gandhi's landmark 1982 visit to [[Washington, D.C.|Washington]] during the [[Ronald Reagan|Reagan presidency]] helped mend India's strained relations with both these countries.<ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719 speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093120/http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719|date=30 June 2006}} at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the [[Pokhran]] nuclear tests.</ref><ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=D33180 banquet speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093102/http://pib.myiris.com/speech/article.php3?fl=D33180|date=30 June 2006}} welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.</ref> Nehru, who had also been the Minister for External Affairs during his 16 years as PM, held that K. R. Narayanan was "the best diplomat of the country."(1955)
Line 135 ⟶ 137:
About his life and its message,<ref>Venkitesh Ramakrishnan: [http://www.flonnet.com/fl2224/stories/20051202005012500.htm "Citizen President"] {{webarchive|url=https://web.archive.org/web/20060326172812/http://www.flonnet.com/fl2224/stories/20051202005012500.htm|date=26 March 2006}}, ''Frontline'' '''22''' (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.</ref> K. R. Narayanan said:<blockquote>I see and understand both the symbolic as well as the substantive elements of my life. Sometimes I visualise it as a journey of an individual from a remote village on the sidelines of society to the hub of social standing. But at the same time I also realise that my life encapsulates the ability of the democratic system to accommodate and empower marginalised sections of society.</blockquote>
 
== కె.ఆర్.నారాయణన్ ఫౌండేషన్ ==
== The K. R. Narayanan Foundation ==
The [https://web.archive.org/web/20091114065429/http://www.krnarayananfoundation.com/ K. R. Narayanan Foundation] (K.R.N.F) founded in December 2005, aims at propagating the ideals and perpetuating the memory of K. R. Narayanan. K.R.N.F is a mission of collective action to provide better future to the most vulnerable sections of Kerala Society – women, children, disabled persons, the aged and other disadvantaged groups – by providing educational training, protecting their health and environment, improving their living conditions and strengthening their family and community. The paradigms of K.R.N.F revolves around five crucial elements;
 
Line 149 ⟶ 151:
The Foundation General Secretary [http://www.ebyjjose.com Eby J. Jose] has written a biography of the late president titled [https://web.archive.org/web/20090810201154/http://krnarayananfoundation.com/KRNarayananBiography.htm K. R. Narayanan Bharathathinte Suryathejassu]. It is written in [[Malayalam]], the mother tongue of Dr. K. R. Narayanan. This book traces the not-so-rosy paths through which this great man had to travel.
 
== Referencesమూలాలు ==
{{Reflist|30em}}{{s-start}}
{{s-off}}
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు