విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
}}
'''విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ''' [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను|సికింద్రాబాద్ జంక్షన్]] నుండి [[విశాఖపట్నం రైల్వే స్టేషను|విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను]]కు అనుసంధానించే [[భారతీయ రైల్వేలు|భారతీయ రైల్వేల]] ఆధ్వర్యంలో రోజువారీ నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రతిరోజూ నడుపుతున్న మొట్టమొదటి గరిబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. <ref>{{cite web|url=http://indiarailinfo.com/train/2298|title=Secunderabad Visakhapatnam Garib Rath Express|publisher=[[భారతీయ రైల్వేలు]]|accessdate=17 May 2018}}</ref> రైలు సంఖ్యలు 12739 మరియు 12740 ఉన్నాయి. ఇది [[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] నకు చెందినది. సికింద్రాబాదు నుండి విశాఖపట్నం వరకు 12740 నంబరుతోను, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు 12739 నంబరుతోనూ ప్రయాణిస్తుంది.
 
 
 
 
 
== మూలాలు==
{{Reflist}}