కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 72:
'''భారత దేశ''' స్వాత్రంత్ర్య స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా ఆగస్టు 14 అర్థరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో నారాయణన్ చేసిన ప్రసంగం ప్రధాన సంఘటన.<ref>K. R. Narayanan: [http://pib.myiris.com/speech/article.php3?fl=010620191911 Address on the golden jubilee of Indian independence] {{webarchive|url=https://web.archive.org/web/20060630093042/http://pib.myiris.com/speech/article.php3?fl=010620191911|date=30 June 2006}}, 15 August 1997. Retrieved 24 February 2006.</ref> ఈ ప్రసంగంలో అతను ప్రజాస్వామ్య ప్రభుత్వం మరియు రాజకీయాల స్థాపన స్వాతంత్ర్యం తరువాత భారతదేశం యొక్క గొప్ప ఘనత అని అతను గుర్తించాడు.
 
తరువాత రోజు ఉదయం, భారత ప్రధానామంత్రిప్రధానమంత్రి [[ఐ.కె.గుజ్రాల్]] జాతినుద్దేశించి <ref>I. K. Gujral: [http://www.india50.com/speecH1.html Address to the nation from the ramparts of the Red fort on the golden jubilee of Indian independence], 15 August 1997. Retrieved 24 February 2006.</ref>ఎర్ర కోట పై నుండి ఇలా అన్నాడు:
{{వ్యాఖ్య|మహాత్మా గాంధీ భారతదేశం యొక్క భవిష్యత్ గురించి కలలుగన్నప్పుడు, అతను దేశంలో ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించినపుడు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లు తెలిపాడు. స్వాతంత్ర్యపు స్వర్ణోత్సవ సందర్భంగా ఇది మన గొప్ప అదృష్టం. మేము గాంధీ యొక్క ఈ కలను నెరవేర్చగలిగాము. కె.ఆర్.నారాయణన్ అనే వ్యక్తి గాంధీజీ కలను పూర్తిచేయగలిగాడు. మా దేశం గర్వపడేలా ఉన్న మన దేశ అధ్యక్షుడు, చాలా పేద మరియు అణగద్రొక్కబడిన కుటుంబం నుండి వచ్చి గర్వంగా, గౌరవంగా రాష్ట్రపతి భవన్ లో ప్రవేశించాడు. ఈ దేశం మేధావుల మధ్య అతను రాష్ట్రపతిగా చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. ఇది మన సమాజంలో వెనుకబడిన వర్గాలు సమాజంలో తమ నిజమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని మా ప్రజాస్వామ్యాం తెలియజేస్తుంది. ప్రస్తుతం దేశంలో మైనారిటీలు, షెడ్యూల్ కులాలు (దళితులు) లేదా షెడ్యూల్ తెగలు (ఆదివాసీలు) దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.}}
 
; ఎన్నికలలో పాల్గొనడం
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు