కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
; కార్గిల్ వివాదం
 
'''కార్గిల్ యుద్ధం''', [[భారత దేశము|భారత్]], [[పాకిస్తాన్]] మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు [[నియంత్రణ రేఖ]] దాటి భారతదేశంలోకి చొరబడడం.<ref name="Globalsecurity2">{{cite web|url=http://www.globalsecurity.org/military/world/war/kargil-99.htm|title=1999 Kargil Conflict|accessdate=2009-05-20|work=[[GlobalSecurity.org]]|publisher=}}</ref> ఈ సందర్భంలో వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను వీగిపోయింది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఏర్పాటుకు విఫలమైంది. లోక్‌సభ రద్దు కాబడినందువల్ల ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంటులో చర్చించబడి ఆమోదించబడిన తరువాత అంగీకరిచవలసి ఉన్నందున, సుస్థిర ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇది ప్రజాస్వామ్య జవాబుదారీతనంతో ఒక సమస్యకు దారితీసింది. ఈ సంఘర్షణపై చర్చించడానికి సమావేశం జరపాలని అనేక ప్రతిపక్ష పార్టీల డిమాండ్ చేసిన ఫలితంగా రాజ్యసభలో చర్చించమని వాజ్‌పేయిని నారాయణన్ సూచించాడు. అయితే ఆతను రాజ్యసభను అంతరాయం కలిగించే విధంగా ఉన్న రాజ్యసభ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు.<ref>V. Venkatesan: [http://www.hinduonnet.com/fline/fl1615/16150230.htm "Political echoes"] {{webarchive|url=https://web.archive.org/web/20060629035018/http://www.hinduonnet.com/fline/fl1615/16150230.htm|date=29 June 2006}}, ''Frontline'' '''16''' (15), 17–30 July 1999. Retrieved 24 February 2006.</ref> అంతేగాక, భారతీయ సైనిక దళాల ముగ్గురు సైన్యాధిపతులతో ఈ సంఘర్షణపై నారాయణన్ వివరించాడు. మరుసటి సంవత్సరం అతని రిపబ్లిక్ డే ప్రసంగం దేశాన్ని కాపాడటానికి మరణించిన సైనికులకు గౌరవించడం ద్వారా మొదలైంది.<ref name="rep" />
A [[Kargil War|military conflict]] was developed in [[Kargil district|Kargil]] on the [[Line of Control]] (LoC) with [[Pakistan]] in May 1999. The [[Atal Bihari Vajpayee|Vajpayee government]] had lost a no-confidence vote in Lok Sabha earlier that year and the opposition failed to form the next government. The Lok Sabha had been dissolved and a [[caretaker government]] was in office. This caused a problem with democratic accountability, as every major government decision is expected to be discussed, deliberated and consented by the parliament. Narayanan suggested to Vajpayee that the [[Rajya Sabha]] be convened to discuss the conflict, as demanded by several opposition parties (citing the precedent of Nehru convening a parliamentary session on Vajpayee's demand during the Sino-Indian war in 1962 ) though there was no precedent of convening the Rajya Sabha in isolation during an interregnum.<ref>V. Venkatesan: [http://www.hinduonnet.com/fline/fl1615/16150230.htm "Political echoes"] {{webarchive|url=https://web.archive.org/web/20060629035018/http://www.hinduonnet.com/fline/fl1615/16150230.htm|date=29 June 2006}}, ''Frontline'' '''16''' (15), 17–30 July 1999. Retrieved 24 February 2006.</ref> Further, Narayanan was briefed by the chiefs of the three arms of the [[Indian Armed Forces]] on the conduct of the conflict. His Republic day address next year<ref name="rep" /> began by paying homage to the soldiers who had died defending the nation.
 
=== సామాజిక మరియు ఆర్ధిక న్యాయం కోసం ఆందోళన ===
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు