పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''పెద్దిభొట్ల సుబ్బరామయ్య''' ([[డిసెంబరు 15]], [[1938]] - [[మే 18]], [[2018]]) సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. అతని రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి. అతను తెలుగు భాషలో లఘు కథా రచయిత. అతనుఆయన విజయవాడకు చెందినవారు<ref name=sahitya-akademi-award-for-vijayawada-writer>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-akademi-award-for-vijayawada-writer/article4237391.ece |title=Sahitya Akademi Award for Vijayawada writer |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>. అతను వ్రాసిన [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు]] (వాల్యూం -1) 2012 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] కు ఎంపిక అయినది<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sahitya-akademi-awards-for-24/article4224362.ece |title=Sahitya Akademi Awards for 24 |publisher=The Hindu |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref><ref>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sa-award2012.pdf |title=Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012 |publisher=Sahitya-akademi.gov.in |accessdate=2013-08-16}}</ref>.
==జీవిత విశేషాలు==
అతను [[డిసెంబరు 15]] [[1938]] న [[గుంటూరు]] లో జన్మించాడు. అతని తండ్రి రేల్వే స్టేషను మాస్టర్ గా పనిచేసేవాడు. సుబ్బరామయ్య [[ఒంగోలు|ఒంగోలులోఒంగోలు]] లో విద్యాభాసం చేశాడు. కళాశాల విద్యను [[విజయవాడ]] కళాశాలలో చదివాడు. ఆ కాలంలో ప్రముఖ రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] కు శిష్యుడైనాడు. [[ఆంధ్ర లయోలా కళాశాల]] లో అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబరు 1996 లో పదవీవిరమణ చేశాడు.
 
అతను 1959 లో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.<ref>{{cite web|author= |url=http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |title=Peddibhotla gets sahitya award for short story |publisher=Deccan Chronicle |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref> అతని రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపాడు. అతను 200 లకు పైగా కథలను వ్రాసాడు. ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని అతని నమ్మకం.
 
==సాహిత్యకృషి==
* "చక్రనేమి" అనే కథ ఆయన మొదటి రచన. అది [[ఆంధ్ర పత్రిక]] (వార పత్రిక) లో ప్రచురింపబదినదిప్రచురింపబడినది. ఆ తర్వాత అనేక రచనలను మరియు రెండు నవలనునవలలను "భారతి పత్రిక"కు వ్రాసాడు.
* పెద్దిభొట్ల సుబ్బరామయ్య కావ్యాలుకథలు (వాల్యూమ్‌ - 1)
* పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు - 2<ref>{{cite web|url=http://www.cpbrownacademy.org/telugu_book_reviews.asp |title=Telugu Book Reviews|publisher=Cpbrownacademy.org |date= |accessdate=2013-08-16}}</ref>
 
పంక్తి 50:
* రవిశాస్త్రి స్మారక సాహిత్య నిథి
* గోపీచంద్ మెమోరియల్
* అప్పజ్యోస్యుల [[అప్పాజోస్యుల-విష్ణుభొట్ల కందలం-కందాళం ఫౌండేషన్]] అవార్డు.'
* 2012 లో తెలుగులో [[:en:List of Sahitya Akademi Award winners for Telugu|సాహిత్య అకాడమీ అవార్డు]]
 
పంక్తి 65:
 
== మరణం ==
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దిభొట్ల 2018, మే 18న [[విజయవాడ]] లో మరణించాడు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=580464|title=ప్రముఖ రచయిత పెద్దిభొట్ల కన్నుమూత -|website=www.andhrajyothy.com|access-date=2018-05-19}}</ref>
==ఇవి కూడా చూడండి==
* [[తెలుగు]]