గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
|}}
 
[[బొమ్మ:nanda.jpg|thumb|right|175px232x232px|గుర్జారీలాల్ నందా]]
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) <ref>{{cite web|url=http://www.rediff.com/news/1998/jan/15nan.htm|title=Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead|date=|accessdate=2015-05-25|publisher=Rediff.com}}</ref><ref>[http://pmindia.nic.in/pastpm.php Former PMs of India] {{webarchive|url=https://web.archive.org/web/20140625084219/http://pmindia.nic.in/pastpm.php|date=25 June 2014}}</ref>భారత జాతీయ రాజకీయనాయకుడు మరియు ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణం తరువాత, రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. [[1997]]లో ఈయనకు [[భారత రత్న]] పురస్కారం లభించింది.
 
పంక్తి 53:
అతను "ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్" ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా భాద్యతలు చేపట్టాడు.
 
1947లో, అతను జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో "ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి"లోపనిచేస్తూలో పనిచేస్తూ అతను [[స్వీడన్|స్వీడన్,]] [[ఫ్రాన్సు|ఫ్రాన్స్]], [[స్విట్జర్లాండ్|స్విడ్జర్లాండ్]], [[బెల్జియం]] మరియు [[యునైటెడ్ కింగ్‌డమ్|యు.కె]] దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు మరియు వారి ఘ్ర్హ పరిస్థితులను అధ్యయనం చేసాడు.
 
=== ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ===
మార్చి 1950లో అతను భారత ప్లానింగ్ కమీషన్ లో వైస్ చైర్మన్ గా చేరాడు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రి గా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం మరియు విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను మరలా ప్లానింగ్, వ్యవసాయం మరియు విద్యుత్ శాఖలకు మంత్రిగా మనలా నియమితుడయ్యాడు. అతను 1955 లో [[సింగపూరు|సింగపూర్]] లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించాడు. 1959 లోజెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నాడు.
 
=== లోక్‌సభ సభ్యుడు ===
నందా 1957 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను కార్మిక, ఉపాధి మరియు ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేసాడు. తరువాత అతను ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మంగా భాద్యతలు చేపట్టాడు. అతను 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, యుగోస్లేవియా మరియు ఆస్ట్రియా దేశాలకు పర్యటించాడు.
Nanda was elected to the Lok Sabha in the 1957 elections, and was appointed Union Minister for Labour, Employment and Planning, and later, as Deputy Chairman of the Planning Commission. He visited the [[Federal Republic of Germany]], [[Yugoslavia]], and Austria in 1959.
 
నందా 1962 ఎన్నికలలో లోక్‌సభకు గుజరాత్ లోని శంబర్‌కాంత నియోజకవర్గంనుండి తిరిగి ఎన్నికయ్యాడు. అతను సామ్యవాద నిర్మాణం కోసం కాంగ్రెస్ ఫోరం ప్రారంభించాడు. అతను 1962 – 1963 కాలంలో కార్మిక మరియు ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను, 1963 – 1966 కాలంలో హోం మంత్రిగానూ పదవులను చేపట్టాడు.
Nanda was re-elected to the Lok Sabha in the 1962 elections from the [[Sabarkantha]] constituency in [[Gujarat]]. He initiated the Congress Forum for Socialist Action in 1962. He was Union Minister for Labour and Employment during 1962 – 1963, and [[Minister for Home Affairs]] during 1963 – 1966.
 
Nanda was re-elected to the Lok Sabha in theఅతను 1967 andమరియు1971 1971లోక్‌సభ electionsఎన్నికలలో fromతిరిగి the [[హర్యానాలోని Kaithalకైతల్ (Lokనియోజవవర్గం Sabhaనుండి Constituency)]] in [[Haryana]]ఎన్నికైనాడు.He was1970 Union [[Minister1971 ofకాలంలో Railwaysరైల్వే (India)|Ministerశాఖకు forకేంద్రమంత్రిగా Railways]]తన 1970 – 1971సేవలనందించాడు.<ref name="5-ls">{{cite web|url=http://164.100.47.194/Loksabha/Members/statedetailar.aspx?state_name=Haryana&lsno=4|title=Fifth Lok Sabha -State wise Details - Haryana|accessdate=22 December 2017}}</ref>
 
== ఆపద్ధర్మ ప్రధానమంత్రి ==
== Interim Prime Minister ==
Nanda was the [[Prime Minister of India]] twice for thirteen days each: the first time after the death of Prime Minister [[Jawaharlal Nehru]] in 1964, and the second time after the death of Prime Minister [[Lal Bahadur Shastri]] in 1966.<ref>[http://pmindia.nic.in/pastpm.php Former PMs of India] {{webarchive|url=https://web.archive.org/web/20140625084219/http://pmindia.nic.in/pastpm.php|date=25 June 2014}}</ref> Both his terms were uneventful, yet they came at sensitive times because of the potential danger to the country following Nehru's death soon after a war with China in 1962 and Shastri's death after a war with Pakistan in 1965.<ref>{{cite web|url=http://www.iloveindia.com/indian-heroes/gulzarilal-nanda.html|title=Gulzarilal Nanda Biography - Gulzarilal Nanda Profile, Childhood, Life, Timeline|date=1998-01-15|accessdate=2015-05-25|publisher=Iloveindia.com}}</ref> Nanda died on 15 January 1998 at the age of 99.<ref>https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/</ref> From 25 November 1997, when former [[Malawi]] [[List of heads of state of Malawi|President]] [[Hastings Banda]] died until his own death, Nanda was the world's oldest living former head of state.
 
== Referencesమూలాలు ==
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/గుల్జారీలాల్_నందా" నుండి వెలికితీశారు