త్రిపుర సుందరి: కూర్పుల మధ్య తేడాలు

చిత్రమాలిక
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File: Lalita sm.JPG|thumb| [[శ్రీ చక్రం]] పై ఎడమ పాదమును మోపి [[చెరకు|చెరుకు]] తో చేసిన [[విల్లు]], పుష్ప బాణములు, ఉరి తాడు మరియు కొరడా లని పట్టుకొని ఆసీనురాలై ఉన్న త్రిపుర సుందరి.]]
'''త్రిపుర సుందరి ''' లేదా '''మహా త్రిపుర సుందరి ''' ('''షోడసి ''', '''లలిత ''' మరియు '''రాజరాజేశ్వరి ''') దశ [[మహావిద్యలు|మహావిద్యల]]లో ఒక స్వరూపము. సాక్ష్యాత్ [[ఆది పరాశక్తి]]. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/త్రిపుర_సుందరి" నుండి వెలికితీశారు