డిసెంబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[1933]]: [[పటేల్ అనంతయ్య]], ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
* [[1936]]: [[ఇస్మాయిల్ మర్చెంట్]], భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
* [[1950]]: [[ఆనం వివేకానందరెడ్డి]], ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
* [[1956]]: [[ఎన్.రాజేశ్వర్ రెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
* [[1876]]: భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు [[ముహమ్మద్ అలీ జిన్నా]] (మ.1948).
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25" నుండి వెలికితీశారు