విశిష్టాద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), మహ → మహా, సాంప్రదాయా → సంప్రదాయా, ఉద్దేశ్యా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[హైందవ మతము|హైందవ మత]] సంప్రదాయములో [[శ్రీమహావిష్ణువు]]ని ప్రధాన అది దేవతగా ఆరాదించే శాఖను '''వైష్ణవము''' అంటారు.
 
వైష్ణవం అనగా విష్ణు అని, వైష్ణవులు అంటె విష్ణు భక్తులు అని అర్థం.
 
===దివ్యదేశాలు===
{{main|వైష్ణవ దివ్యదేశాలు}}
 
{{హిందూ మతము}}
 
[[వర్గం:హిందూ మతము]]
 
 
{{stub}}
 
'''విశిష్టాద్వైతం''' అనేది 11వ శతాబ్దిలో [[రామానుజాచార్యుడు]] ప్రతిపాదించిన [[వేదాంతము|వేదాంత]] [[దర్శనము]]. సాకారుడైన [[నారాయణుడు]] పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే [[లక్ష్మీదేవి]]కి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.
 
"https://te.wikipedia.org/wiki/విశిష్టాద్వైతం" నుండి వెలికితీశారు