రాయప్రోలు సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు
ట్యాగు: దారిమార్పును తీసేసారు
పంక్తి 1:
#దారిమార్పు[[రాయప్రోలు సుబ్బరామయ్య]]
ఈ గ్రామానికి చెందిన రాయప్రోలు సుబ్బరామయ్య 1925లోజన్మించి 1986లో మరణించారు.వీరి ధర్మపత్ని కోటమ్మ. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన సుబ్బరామయ్య గారు 1970వ దశకంలో గొప్పకవిగా పేరుగాంచారు.ఇతను "రాసురామ" అను కలం పేరుతో అనేక రచనలు చేశారు.విక్రమ ఘటోత్కచ అనే నాటకం బహుళ ప్రచారం పొందింది.ఇంకా నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించారు.అష్టావదానం కూడా చేశారు.యాత్రాశోభ, సురభీశ్వరి, ఇరమ్మదం, చాణక్య ప్రతిన వీరి ఇతర రచనలు.అనేక సన్మానాలు సత్కారాలు పొందారు. వీరికి ఇరువురు కుమారులు.జ్యేష్ఠ కుమారుడు రాఘవే౦ద్ర శర్మ హార్మోనియ౦ వాద్యకారునిగా ప్రతిభ చాటగా,కనిష్ట పుత్రుడు వే౦కటేశ్వర్లు గాత్ర స౦గీత౦లో పేరు గా౦చారు.