దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 218:
==శివరావుగారి మార్గదర్శం తోనూ, వారి పుస్తకాలు ఉపయోగించి పి. హెచ్. డి పట్టబద్రులైన ప్రముఖులు==
 
[[కొత్తపల్లి వీరభద్రరావు]]గారు 1959 లో మహారాజా కాలేజీ [[విజయనగరం]]లో లెక్చరర్ గా నున్న ప్పుడు వారు పి హెచ్చ్ డి పట్టాకు శివరావుగారు 1941 లో సంకలంనంచేసిన ఏనుగుల వీరస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర 3 వ సంకలనం అను పుస్తకమును శివరావు గారి అనుమతితో ఉపయోగించి పట్టభద్రులైరి. వారు 2626/01/1960.తారీఖున కృతజ్ఞతాపూర్వక అభివందనముల లేఖ వ్రాశారు. [[అక్కిరాజు రమాపతిరావు]] గారు 1964 లో న్యూసైన్సకాలేజీ [[హైదరాబాదు]]లో లెక్చరర్ గానున్నప్పుడు వీరేశ లింగం గారి మీద సాహిత్యాన్వేషణ చేయుచూ పి హెచ్చ డి పట్టా కోసం అన్వేషణ చేసే రోజులలో మొదటి సారిగా శివరావు గారి దగ్గరకు వచ్చి వారి మార్గదర్శం తోనూ వారివద్దనుండి అనేక అపూర్వ పుస్తకములు చూసి నోట్సు వ్రాసుకుని డాక్టరేటు పట్టాపుచ్చుకుని కృతజ్ఞతాపూర్వక అభినందనలతో 23/07/1965 తారీఖున పెద్ద లేఖ వ్రాయటామే కాక శివరావుగారి గురించి అనేక సార్లు వార్తాపత్రికలలో [[వ్యాసాలు]] వ్రాశారు. అందులో కొన్ని 22/12/1972 నాటి ఆంధ్రప్రభలో తాతలనాటి చరిత్రలను త్రవ్వి తీసి న ప్రఖ్యాత చరిత్రకారుడు శివరావుగారు అనియు మరియూ 15/02/1988 నాటి ఆంధ్ర ప్రభలో ప్రామాణిక చరిత్రకారుడు దిగవల్లి అనియు ప్రచురితమైనవి. [[వై విఠల్ రావు]] W G B College [[భీమవరం]] కాలే జీ లెక్చర్ గారునున్నప్పుడు వారూ మరియూ ఇంకా కొందమంది ఇతరలు గూడా అధేవిధముగాశివరావుగారి మార్గదర్శన కోసం వారి దగ్గరకు రావటం జరిగింది. ప్రముఖ సాహిత్యవేత్త చరిత్రకారుడు [[బంగోరే]] ([[బండి గోపాలరెడ్డి]]), పి. హెచ్. డి పట్టా కోసం కాకపోయినా, శివరావుగారికి “ఏకలౌవ్యశిష్యుడు నమస్కారం” అని సంబోధించి అనేక విషాయాలను సంగ్రహించేవారు. [[వకుళాభరణం రామకృష్ణ]] జె ఎన్ టి విశ్వవిద్యాలయంలో చరిత్రాచ్యార్యులుగానుండినచరిత్రపరిశోదనచేసే రోజులలో విరేశలింగం గారి మీద చారిత్రక పరిశోధనకుశివరావుగారు 1940 శతాబ్దంలో రచించిన వ్యాసాలనుపయోగించినటుల తమ పి.హెచ్.డి ధీసీసు లో పేర్కొనిరి.
 
==శివరావుగారిని గూర్చి ఇతర రచయితలు తమ తమ పుస్తకాలలో==