మానసీ ప్రధాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 4 అక్టోబరు 1962 → 1962 అక్టోబరు 4, స్కూలు → పాఠశాల (6), కమీషన్ → క using AWB
పంక్తి 15:
}}
 
'''మానసీ ప్రధాన్''' (జననం 41962 అక్టోబరు 19624), భారతీయ మహిళల హక్కుల పోరాట కార్యకర్త, రచయిత్రి, కవయిత్రి. మహిళా హక్కుల ఉద్యమకర్తగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా హానర్ ఫర్ ఉమెన్ నేషనల్ క్యాంపైన్ పేరుతో దేశవ్యాప్త ఉద్యమం నడుపుతోంది.<ref>{{cite web | url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=104539 | title=President Confers Stree Shakti Puruskar on International Women’s Day | publisher=Press Information Bureau, Government of India | date= 8 March 2014| accessdate=12 March 2014}}</ref><ref>{{cite web | url= http://www.dailypioneer.com/state-editions/bhubaneswar/manasi-among-worlds-top-20-feminist-authors.html
| title=Manasi among World’s top feminists |first=|last=|publisher= The Pioneer | date=24 November 2016 | access-date=12 February 2018}}</ref><ref>{{cite web | url= https://www.one.org/us/2017/02/09/these-womens-rights-activists-inspire-us-to-fight-for-equality/ | title=These women’s rights activists inspire us to fight for equality |publisher= One.org, Washington, DC. | access-date=3 June 2017}}</ref><ref>{{cite web | url= http://www.orissapost.com/epaper/080314/p2.htm | title=Manasi Pradhan wins Rani Laxmibai Puraskar |publisher= | access-date=13 July 2017}}</ref><ref>{{cite web|url=http://mattersindia.com/delhi-gangrape-victim-continues-to-embolden-indian-women/|title=Delhi gangrape victim continues to embolden Indian women - Matters India<!-- Bot generated title -->|publisher=|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20140313153101/http://mattersindia.com/delhi-gangrape-victim-continues-to-embolden-indian-women/|archivedate=13 March 2014|df=dmy-all}}</ref><ref>{{cite news|url=http://www.dailypioneer.com/state-editions/bhubaneswar/at-chilika-meet-rural-women-vow-to-fight-against-violence.html |newspaper=Daily Pioneer |title=At Chilika meet, rural women vow to fight against violence |publisher=Dailypioneer.com |date=2013-04-26 |accessdate=2013-06-15}}</ref><ref>{{cite news|url=http://vietnamnews.vn/opinion/op-ed/394636/world-needs-empowered-women-more-than-ever.html |title=World needs empowered women more than ever |newspaper=Vietnem News |author=Vu Thu Ha |date=29 September 2017 |accessdate=2018-03-14}}</ref> 2014లో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె, రాణీ లక్ష్మీబాయ్ స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకుంది. ఈ పురస్కారాన్ని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచవ్యాప్త అధ్యక్షురాలు మేరీ ప్రేమా పైరిక్ తో కలసి అందుకుంది. 2011లో, ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారం కూడా అందుకుంది.<ref name="Statesman">{{cite web | url=http://www.thestatesman.com/odisha/courage-rewarded-43178.html | title=Rani Laxmibai Stree Shakti Puraskar for Manasi Pradhan |publisher= Statesman | date=7 March 2014 | accessdate=12 March 2014}}</ref><ref>http://unwomen-asiapacific.org/mediaclippings/myFiles/Countries/India/2012/03-March/UN-Women-and-NCW-report2.pdf</ref><ref>{{cite web | url= https://issuu.com/sulabhindia/docs/05-12_mar-2017_english | title=Women Reformers : Breaching Bastions |publisher= Sulabh International | date=5 March 2017 | access-date=3 June 2017}}</ref><ref>{{cite news|url=https://www.pressreader.com/india/hindustan-times-gurgaon/20180308/282565903651023 |title=Giving Wings to Fly |newspaper=Hindustan Times |publisher=Hindustan Times Newspaper Ltd. |date=8 March 2018 |accessdate=2018-03-15}}</ref>
 
మానసీ, 21వ శతాబ్దపు ప్రపంచవ్యాప్త స్త్రీవాద ఉద్యమాలకు మార్గదర్శకురాలిగా ప్రాచుర్యం పొందింది.<ref>{{cite web|url=http://www.womensactivism.nyc/catalog/980|title=Manasi Pradhan |website=www.womensactivism.nyc |publisher=New York City Department of Records & Information Services and New York Commission on Gender Equality, New York, United States.}}</ref><ref>{{cite web | url= https://www.one.org/us/2017/02/09/these-womens-rights-activists-inspire-us-to-fight-for-equality/ | title=These women’s rights activists inspire us to fight for equality |publisher= One.org, Washington, DC. | date=9 February 2017 | access-date=3 June 2017}}</ref><ref>{{cite news|url=https://twssmagazine.com/2018/03/23/10-women-fighting-for-human-rights-that-you-should-know-about/ |title=10 Women fighting for Human Rights that you should know about|newspaper=TWSS Magazine |author=Madeleine Dabernig |publisher= Bristol University, United Kingdom |date=23 March 2018 |accessdate=2018-03-26}}</ref><ref>{{cite news | url= http://www.straitstimes.com/asia/se-asia/smash-stereotypes-to-close-the-gender-gap| title=Smash stereotypes to close the gender gap|publisher=The Strait Times, Singapore | date= 30 September 2017 |access-date=13 October 2017}}</ref> ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ప్రచురణా సంస్థలు ప్రచురించే ప్రపంచ టాప్ సామాజిక ఉద్యమ కార్యకర్తలు, రచయిత్రుల జాబితాల్లో తరచుగా ఆమె పేరు ఉంటూ ఉంటుంది. 2016లో, న్యూయార్క్ కు చెందిన బస్టల్ అనే పత్రిక ఆమె పేరును 20 అత్యంత స్ఫూర్తిదాయక స్త్రీవాదులు, ఉద్యమకారుల జాబితాలో [[నోబెల్ బహుమతి]] పొందిన షిరిన్ ఎబదీ, రిగొబెర్టా మెంచూ, [[మలాలా యూసఫ్‌జాయ్]], బెట్టీ ఫ్రైడన్, నయోమి క్లైన్, అంగెలా డావిస్, కేట్ మిల్లెట్, గ్లోరియా స్టైనెం ల సరసన ప్రచురించింది.<ref>{{cite web|url=https://www.bustle.com/articles/194950-20-feminist-authors-and-activists-who-will-inspire-you-to-get-out-there-and-fight|title=20 Feminist Authors And Activists Who Will Inspire You To Get Out There And Fight|first=E. Ce|last=Miller|publisher=Bustle magazine, BDG Media Inc., New York City | date=14 November 2016 | access-date = 30 December 2016}}</ref> 2017లో, లాస్ ఏంజలెస్ కు చెందిన వల్కెర్ మీడియా 12 అత్యంత శక్తివంతమైన స్త్రీవాద చేంజ్ మేకర్స్ జాబితాలో ఈమె పేరు చేర్చడం విశేషం.<ref>{{cite web | url= http://welkermedia.com/daily/women-power-feminist-changemaker | title=Women’s Power : 12 Feminists Any Changemaker Should Know |first=Ekaterina|last=Ivashchenko|publisher= Welker Media Inc., Los Angeles | date= 6 July 2017 | access-date=12 July 2017}}</ref>
 
ఆమె నిర్భయ వాహిని, నిర్భయ సమరోహ్, ఒ.వై.ఎస్.ఎస్ ఉమెన్ వంటి సంస్థలను స్థాపించింది. <ref>{{cite press release | url=http://presidentofindia.nic.in/pdfs/pr080314.pdf | title=Stree Shakti Puraskar | accessdate=13 March 2014}}</ref><ref>{{cite news | url=http://www.dailypioneer.com/state-editions/bhubaneswar/change-in-both--men-womens-mindsets-needed.html | title=Change in both men, women’s mindsets needed’ | work=Daily Pioneer | date=21 April 2014 | accessdate=13 March 2014}}</ref> ఆమె భారత [[సెన్సార్]] బోర్డులో కూడా పనిచేసింది. <ref name=autogenerated1>{{cite web|url=http://www.bollywoodtrade.com/trade-news/i-b-ministry-appoints-manasi-pradhan-as-censor-board-advisory-member/index.htm |title=I & B Ministry appoints Manasi Pradhan as Censor Board advisory member - Trade News |publisher=BollywoodTrade.com |date=2010-08-20 |accessdate=2013-06-15}}</ref> జాతీయ మహిళా కమీషన్కమిషన్ లో విచారణ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు.<ref>{{cite news|url=https://www.ndtv.com/india-news/womens-panel-to-probe-odisha-teachers-murder-540800 |title=Women’s Panel to probe teacher’s murder|publisher=NDTV |date=12 November 2013 |accessdate=2018-03-14}}</ref><ref>{{cite news|url=https://timesofindia.indiatimes.com/city/bhubaneswar/Chilika-circuit-not-safe-for-women-says-NCW/articleshow/29764446.cms |title=Chilika circuit not safe for women, says NCW|publisher=Times of India |date=2 February 2014 |accessdate=2018-03-14}}</ref><ref>{{cite news|url=https://www.thestatesman.com/world/serious-loopholes-in-women-security-28906.html/ |title=Serious loopholes in Women Security |date=8 December 2013 |accessdate=2018-03-14}}</ref><ref>{{cite news|url=http://news.outlookindia.com/items.aspx?artid=775785 |title=NCW for Judicial Probe into Woman Constable Assault |newspaper=Outlook India |publisher=news.outlookindia.com |date=20 September 2012 |accessdate=2013-06-15}}</ref>
 
==తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం==
పంక్తి 27:
|publisher= Lok Bharat Media Network | access-date=3 Jan 2018}}</ref>
 
అప్పట్లో, వారి ఊరిలో ఆడపిల్లలు చదువుకోవడం నిషేధం. వారి చుట్టుపక్కల ఊర్లలో హైస్కూలులోఉన్నత పాఠశాలలో చదువుకునే ఆడపిల్లలు చాలా అరుదుగా ఉండేవారు. తన ఊరిలో మాధ్యమిక విద్య వరకూ చదువుకున్న ఆమెను పై చదువులు చదవనివ్వకూడదని చాలా ప్రయత్నాలు జరిగాయి. వారి ఊళ్ళో హైస్కూలుఉన్నత పాఠశాల లేకపోవడమే దీనికి కారణం.<ref>{{cite web | url= http://fsfoundationindia.org/share-your-story-of-happiness/happiness-stories/happiness-story-manasi-pradhan/ | title=Story of Manasi Pradhan |publisher= First Stone Foundation | access-date=3 June 2017}}</ref>
 
రోజూ కొండ ప్రాంతాల మధ్య, చిత్తడి నేల మీదా దాదాపు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ హైస్కూలుఉన్నత పాఠశాల వెళ్ళి చదువుకునేది ఆమె. అది వారి ప్రాంతంలోనే ఏకైక హైస్కూలుఉన్నత పాఠశాల. మానసీ, తన ఊరిలో హైస్కూలుఉన్నత పాఠశాల పరీక్షలు పాసైన మొట్టమొదటి ఆడపిల్లగా చరిత్ర సృష్టించింది.<ref name="Statesman" /><ref>{{cite web | url= http://www.janmanchtv.com/2017/06/06/manasi-pradhan-a-social-reformer-whose-discussion-is-not-only-in-india-but-also-in-the-world/ | title=Manasi Pradhan – The Social Reformer |publisher= JanManch TV | access-date=12 July 2017}}</ref>
 
గంభరిముండలోని పటిటాపబన్ హైస్కూలులోఉన్నత పాఠశాలలో చదువు పూర్తి అయిన తరువాత, ఆమె కళాశాల చదువు కోసం వారి కుటుంబం [[పూరి (ఒరిస్సా)|పూరి ]]కి మకాం మార్చింది. ఊరిలోని పొలం నుండి వచ్చే అతి తక్కువ ఆదాయంతో పూరిలో వారి కుటుంబానికి గడవడం కష్టం అయిపోయింది. దానితో వారి కుటుంబ భారం మొత్తం ఆమెపై పడింది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయిన తరువాత, తన చదువులకూ, కుటుంబాన్ని నడపడానికీ ఆమె ఉద్యోగం చేయడం ప్రారంభించింది. ఆ తరువాత పూరిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆర్ధికఆర్థిక శాస్త్రం విభాగంలో బి.ఎ, ఉత్కళ్ విశ్వవిద్యాలయం నుంచి ఒడియా సాహిత్యంలో ఎం.ఎ పూర్తి చేసింది.<ref name="orissapost.com">{{cite web|url=http://www.orissapost.com/epaper/080314/p2.htm|title=Manasi Pradhan wins Rani Laxmibai Puraskar|publisher=Orissa Post}}</ref><ref>{{cite web | url= http://www.theypfoundation.org/news/2017/4/20/an-interview-with-manasi-pradhan | title=An interview with Manasi Pradhan |publisher= The YP Foundation | access-date=21 June 2017}}</ref><ref>{{cite web | url= https://www.notedlife.com/hi/Manasi-Pradhan-biography-in-hindi | title=Manasi Pradhan biography |publisher= www.notedlife.com | access-date=13 July 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మానసీ_ప్రధాన్" నుండి వెలికితీశారు