ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81:
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో గల నేతగా ఉన్నాడు.
 
అతను అనేక కీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09) మరియు, ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై [[2012]] న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ (యు.పి.ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి [[పి.ఎ.సంగ్మా]]ను ఓడించాడు.
2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం [[2017]] [[జూలై 25]] న ముగిసింది.<ref>{{cite web|url=http://english.manoramaonline.com/news/columns/national-scrutiny/sharad-pawar-president-candidate-pranab-mukherjee-ncp.html|title=And the next President is...|date=December 27, 2015|website=english.manoramaonline.com/home.html|publisher=Manorama Online|author=Sachidananda Murthy|access-date=28 April 2016}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/politics/presidential-election-2017-pranab-mukherjee-retires-in-july-this-is-how-india-elects-its-president-3418668.html|title=Presidential Election 2017: Pranab Mukherjee retires in July, this is how India elects its president|date=2 May 2017|accessdate=22 August 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/presidential-election-2017-not-in-race-for-another-term-says-pranab-mukherjee-3480729.html|title=Presidential Election 2017: Not in race for another term, says Pranab Mukherjee|date=25 May 2017|accessdate=22 August 2017|publisher=}}</ref> అతని తరువాత రాష్ట్రపతిగా [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] ఎన్నికయ్యాడు.
పంక్తి 88:
ప్రణబ్ ముఖర్జీ [[డిసెంబర్ 11|డిసెంబరు 11]], [[1935]]<nowiki/>న [[పశ్చిమ బెంగాల్]] లోని బిర్బం జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.<ref>{{cite news|url=http://www.hindustantimes.com/india-news/protocol-to-keep-president-pranab-off-puja-customs/article1-943150.aspx|title=Protocol to keep President Pranab off Puja customs|date=11 October 2011|work=Hindustan Times|accessdate=12 July 2012}}</ref> అతని తండ్రి కమద కింకర ముఖర్జీ [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు [[పశ్చిమ బెంగాల్]] లెజిస్లేటివ్ కౌన్సిల్ లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున సభ్యునిగా, ఎ.ఐ.సి.సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ .<ref name="NDTV">{{cite web|url=http://www.ndtv.com/article/people/who-is-pranab-mukherjee-231318|title=Who is Pranab Mukherjee?|date=15 June 2012|accessdate=11 July 2012|publisher=NDTV}}</ref><ref name="PMI">{{cite web|url=http://www.pranabmukherjee.in/|title=Biography|accessdate=11 July 2012|publisher=Pranab Mukherjee|archiveurl=https://web.archive.org/web/20100904170154/http://www.pranabmukherjee.in/|archivedate=4 September 2010}}</ref><ref name="europe.eu">{{cite web|url=http://www.feps-europe.eu/assets/5351e32e-1422-4ba2-b339-2dea6d38ddb1/2012%2007%2025%20pranab%20mukherjee%20-%2013th%20president%20of%20india%20-%20kv.pdf|title=About Pranab Mukherjee|date=22 June 2012|accessdate=11 July 2012|publisher=Europe.eu}}</ref>
 
అప్పటి కాలంలో [[కలకత్తా విశ్వవిద్యాలయం|కలకత్తా విశ్వవిద్యాలయా]]<nowiki/>నికి అనుబంధంగా ఉన్న సూరి (బిర్బం) లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. <ref name="GOVT">{{cite web|url=http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|title=Shri Pranab Mukherjee|accessdate=11 July 2012|publisher=Government of India|archiveurl=https://web.archive.org/web/20110514145924/http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|archivedate=2011-05-14}}</ref> తరువాత [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] మరియు, చరిత్రలో ఎం.ఎ. చేసాడు. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందాడు.<ref name="PMI" />
 
 
 
అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా మరియు, టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు.డి.సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాలలో [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు.<ref name="No_surprises">{{cite web|url=http://www.tehelka.co/story_main53.asp?filename=Ws260612Presidential_polls.asp|title=Tehelka - India's Independent Weekly News Magazine|accessdate=29 June 2015|publisher=}}</ref> అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు [[విలేఖరి|జర్నలిస్టు]]<nowiki/>గా ఉండేవాడు.<ref name="IE2">{{cite web|url=http://www.indianexpress.com/news/fm-pranabs-first-priority-presenting-budget-0910/464858/0|title=FM Pranab's first priority: Presenting budget 09-10|date=23 May 2009|accessdate=23 May 2009|work=The Indian Express}}</ref>
 
అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా మరియు టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు.డి.సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాలలో [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు.<ref name="No_surprises">{{cite web|url=http://www.tehelka.co/story_main53.asp?filename=Ws260612Presidential_polls.asp|title=Tehelka - India's Independent Weekly News Magazine|accessdate=29 June 2015|publisher=}}</ref> అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు [[విలేఖరి|జర్నలిస్టు]]<nowiki/>గా ఉండేవాడు.<ref name="IE2">{{cite web|url=http://www.indianexpress.com/news/fm-pranabs-first-priority-presenting-budget-0910/464858/0|title=FM Pranab's first priority: Presenting budget 09-10|date=23 May 2009|accessdate=23 May 2009|work=The Indian Express}}</ref>
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
1969 లో మిద్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి [[వి. కె. కృష్ణ మేనన్]]కు ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] అతని ప్రతిభను గుర్తించి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో స్థానం కల్పించింది. <ref name="Footsteps of Pranab">{{cite web|url=http://www.mathrubhumi.com/english/story.php?id=125466|title=Footsteps of Pranab|date=29 June 2012|accessdate=11 July 2012|publisher=Mathrubhumi|archiveurl=https://web.archive.org/web/20120711090242/http://www.mathrubhumi.com/english/story.php?id=125466|archivedate=11 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> అతను 1969 లో [[భారత పార్లమెంటు|భారత పార్లెమెంటు]]<nowiki/>లో [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చాడు.<ref name="GOVT" /> గాంధీ కుటుంబ విధేయునిగా అతను తనకు తాను "అన్ని ఋతువులలో మనిషి"గా అభివర్ణించుకున్నాడు. <ref name="Pranab Mukherjee's USP for President: sheer experience">{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-mukherjee-and-the-wealth-of-experience/254613-3.html|title=Pranab Mukherjee's USP for President: sheer experience|date=4 May 2012|accessdate=11 July 2012|work=ibnlive}}</ref> 1973లో తొలిసారిగా [[ఇందిరా గాంధీ]] కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగంగా ఎదిగింది. 1975-77 లలో వివాదాస్పద అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు అతను కేబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నాడు.
 
అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయనాయకులతో పాటు ముఖర్జీ రాజ్యాంగేతర అధికారాలనుపయోగించి "పరిపాలన నియమాలు మరియు, నిబంధనలను ఏర్పాటు" చేయుటలో నిందితుడు. తరువాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొత్తగా ఏర్పడిన జనతా ప్రభుత్వం ముఖర్జీపై నేరారోపణ చేస్తూ షా కమిషన్ ను నియమించింది. ఏదేమైనా 1979లో ఆ కమిషన్ "అధికార పరిధికి బయట" చేసే కార్యక్రమాలకు సంబంధించి అతనిపై దావా వేసింది. ముఖర్జీ సురక్షితంగా బయటపడ్డాడు. తరువాత 1982 నుండి 1984 మధ్య ఆర్థిక మంత్రిగా తన సేవలనంచించాడు.<ref name="Mitra">{{cite web|url=http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|title=The tallest short man|accessdate=27 February 2010|work=Sumit Mitra|publisher=The Hindustan Times, 26 February 2010|archiveurl=https://web.archive.org/web/20100305062958/http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|archivedate=5 March 2010|deadurl=yes|df=dmy-all}}</ref><ref>[http://www.expressindia.com/ie/daily/20000704/ina04002.html How they buried Shah Commission report, even without an epitaph] Indian Express – 4 July 2000</ref>
 
ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యని]]<nowiki/>ధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం యొక్క చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.<ref name="Baru" /> ఒక ఆర్థిక మంత్రిగా అతను [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నరు]]గా [[మన్మోహన్ సింగ్]]ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.<ref name="Footsteps of Pranab" />
 
 
ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యని]]<nowiki/>ధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం యొక్క చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.<ref name="Baru" /> ఒక ఆర్థిక మంత్రిగా అతను [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నరు]]గా [[మన్మోహన్ సింగ్]]ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.<ref name="Footsteps of Pranab" />
 
1979లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నాయకునిగా ఉన్నాడు. 1980లో సభా నాయకుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టాడు. <ref name="GOVT" />
 
ప్రణబ్ ముఖర్జీ అగ్ర స్థానంలో ఉన్న భారత క్యాబినెట్ మంత్రిగా పరిగణింపబడ్డాడు. అతను ప్రధాన మంత్రి లేకపోయిన సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి ఎదిగాడు. [[దస్త్రం:Pranab_Mukherjee,_Finance_Minister_of_India_addressing_the_delegates_at_Regional_Conference_of_Institute_of_Chartered_Accountants_of_India.jpg|thumb|42వ ఛార్టెడ్ అకౌంటెంట్ల ప్రాంతీయ సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తున్న ముఖర్జీ |223x223px]]
[[ఇందిరా గాంధీ హత్య]] తరువాత ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. ఇందిరా కుమారుడు [[రాజీవ్ గాంధీ]] కంటే రాజకీయాల్లో ముఖర్జీ ఎక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ పార్టీపై పట్టు సాధించాడు. ముఖర్జీ క్యాబినెట్లో తన స్థానాన్ని కోల్పోయాడు. [[పశ్చిమ బెంగాల్]] ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నిర్వహించడానికి పంపబడ్డాడు. అతను తనకి తాను ఇందిరాఇందిరాగాంధీ యొక్క వారసుడిగా భావించాడు. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా తాను పెట్టిన పార్టీలోనికి చేరినవారితోపాటు ముఖర్జీ బహిష్కరించబడ్డాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /><ref name="zee news">{{cite web|url=http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|title=Pranab Mukherjee – The 13th President of India|date=22 July 2012|accessdate=22 July 2012|publisher=Zee News|archive-url=https://archive.is/20130103112035/http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|dead-url=yes|archive-date=3 January 2013}}</ref>
 
1986లో ముఖర్జీ రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్.ఎస్.సి) ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించాడు. మూడు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీతో జరిపిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినందున ఆర్.ఎస్.సి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు. ఆర్.ఎస్.సి పార్టీ 1987 ఎన్నికలలో [[పశ్చిమ బెంగాల్|పశ్చిమబెంగాల్]] లో తీవ్ర రూపంలో అవతరించింది.
Line 121 ⟶ 126:
 
=== రాజకీయ పార్టీలో పాత్ర ===
ప్రణబ్ ముఖర్జీని పార్టీ సామాజిక వర్గాల్లో బాగా గౌరవించారు.<ref>{{cite news|url=http://servihoo.com/Aujourdhui/kinews/afp_details.php?id=140225&CategoryID=74|title=India's new foreign minister Mukherjee: a respected party veteran|date=24 October 2006|accessdate=9 April 2007|agency=Agence France-Presse}}</ref> అతను 1978 జనవరి 27 న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. అదే సంవత్సరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎ.ఐ.సి.సి) సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో సభ్యునిగా చేరాడు. 1978 లో ఎ.ఐ.సి.సి మరియు, కాంగ్రెస్ లలో కోశాధికారిగా పనిచేసాడు.<ref name="PMI" />
 
1984, 1996 మరియు, 1998 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ఎ.ఐ.సి.సి ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమింపబడ్డాడు. [[1999]] [[జూన్ 28]] నుండి 2012 వరకు ఎ.ఐ.సి.సి సెంట్రల్ కోఆర్డినెషన్ కమిటీకి చైర్మన్ బాధ్యతలను నిర్వహించాడు. 2001 డిసెంబరు 12 న అతను సెంట్రల్ ఎన్నికలు కమిటీకి నియమింపబడ్డాడు. 1998 లో అతను ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యాడు.<ref name="PMI" /> 1997 లో ముఖర్జీ భారత పార్లమెంటరీ సమూహం చే "అత్యుత్తమ పార్లమెంటేరియన్"గా గుర్తింపబడ్డాడు.
 
సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. <ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref>కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించాడు.
 
కాంగ్రెస్ పార్టీ IP బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉంది, కానీ వారి కూటమి [[యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్]] మిత్ర పక్షమైన వామపక్షాలు మేధో సంపద యొక్క గుత్తాధిపత్య అంశాలను వ్యతిరేకించాయి. ఒక రక్షణ మంత్రిగా ప్రణబ్, ఈ వ్యవహారంలో అధికారికంగా పాల్గొనలేదు కానీ అతని సంధి నైపుణ్యాల ఫలితంగా ఆ బిల్ కదిలించడానికి కృషి చేసాడు. అతను సిపిఐ-ఎం నాయకుడైన [[జ్యోతిబసు]] వంటి వారితో సహా పలు పాత మిత్రపక్షాలతో పొత్తులు కొనసాగించి కొత్త మధ్యవర్తిత్వాన్ని ఏర్పరచాడు. తన సహచరుడైన కమల నాథ్ కు " చట్టం పూర్తిగా లేని దాని కంటే అసంపూర్ణ చట్టం మెరుగైనది" అని చెప్పి ఒప్పించగలిగాడు. <ref>{{cite news|url=http://www.rediff.com/money/2005/mar/29patents.htm|title=Pranab: The master manager|author=[[Aditi Phadnis]]|date=29 March 2005|publisher=rediff.com|accessdate=9 April 2007}}</ref> చివరకు 2005 మార్చి 23 న ఆ బిల్లు ఆమోదించబడింది.
 
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం (123 ఒప్పందం) పై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్‌లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. 2008లో మన్మోహన్‌సింగ్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి విశ్వాస తీర్మానంలో విజయం సాధించి యు.పి.ఎ II ప్రభుత్వం రక్షింపబడటానికి ఈ ఒప్పందం దోహదపడింది.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
Line 138 ⟶ 143:
 
=== రక్షణ మంత్రి ===
[[దస్త్రం:Pranab_Mukherhee_escorts_Donald_H._Rumsfeld.jpg|కుడి|thumb|2004లో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ భవనంలో డిఫెన్స్ సెక్రటరీ డోనాల్డ్ హెచ్. రమ్స్‌ఫెల్డ్ వెంట ఉన్న ముఖర్జీ ]]2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా బాధ్యతలను చేపట్టాడు. అతను తన పదవీకాలంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]]తో సహకారాన్ని విస్తరించాడు. 2005 జూన్ లో ముఖర్జీ 10 సంవత్సరాల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసాడు. <ref name="TOI">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-06/india/30118195_1_logistics-support-agreement-communication-interoperability-geo-spatial-cooperation|title=US preferred Pranab Mukherjee over AK Antony as defence minister|date=6 September 2011|work=Times of India|accessdate=12 July 2012}}</ref> యునైటెడ్ స్టేట్స్ తో సహకారం పెరుగుతున్నప్పటికీ, రష్యా భారతదేశంభారతదేశ యొక్క 'అగ్రశ్రేణి' రక్షణ భాగస్వామిగా ఉండేవిధంగా ముఖర్జీ సంబంధాలను కొనసాగించాడు.
 
అక్టోబరు 2005 లో భారతదేశంతోని [[రాజస్థాన్|రాజస్థాన్‌]]<nowiki/>లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ మరియు, రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.<ref name="SW">{{cite web|url=http://www.spacewar.com/news/india-05zzs.html|title=Russia Hails Defence Cooperation With India|date=15 November 2005|accessdate=9 August 2012|publisher=Spacewar}}</ref>
 
అక్టోబరు 2005 లో భారతదేశంతోని [[రాజస్థాన్|రాజస్థాన్‌]]<nowiki/>లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ మరియు రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.<ref name="SW">{{cite web|url=http://www.spacewar.com/news/india-05zzs.html|title=Russia Hails Defence Cooperation With India|date=15 November 2005|accessdate=9 August 2012|publisher=Spacewar}}</ref>
 
=== విదేశీ వ్యవహారాల మంత్రి ===
Line 151 ⟶ 157:
 
=== వాణిజ్య మంత్రి ===
ముఖర్జీ మూడుసార్లు భారత వాణిజ్య మంత్రిగా ఉన్నాడు. మొదటి సారి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1980-82 మధ్య కాలంలో మరియు, 1984లో రెండవసారి ఈ బాధ్యతలను చేపట్టాడు.<ref name="GOVT3" /> 1990లోమూడవసారి ఈ పదవిని చేపట్టాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపనకు దారితీసిన చర్చలకు ఆయన గణనీయంగా దోహదపడ్డాడు. <ref name="IE22" />
 
=== ఆర్థిక మంత్రి ===
Line 157 ⟶ 163:
ప్రణబ్ ముఖర్జీ 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భారత ఆర్థిక మంత్రిగా మొదటిసారి పనిచేశాడు. అతను 1982-83 లో మొదటి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
 
ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి, మరియుభారతదేశ భారతదేశం యొక్క మొట్టమొదటి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యనిథి]] అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు. <ref name="Baru2" /> ఆతను 1982 లో [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నర్]]గా [[మన్మోహన్ సింగ్]] నియామక పత్రంపై సంతకం చేసాడు. <ref name="Footsteps of Pranab2" /> అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.<ref name="Aggarwal 1990">{{Cite book|url=https://books.google.com/?id=m0ZUwtiTCKYC&dq=Investigative+journalism+in+India|title=The Investigative journalism in India|last=Aggarwal|first=S. K.|publisher=Mittal Publications|year=1990|isbn=978-81-7099-224-0|postscript=<!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}|accessdate=10 October 2011}}</ref> భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]], [[మన్మోహన్ సింగ్|మన్‌మోహన్ సింగ్]] అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానాతో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.<ref name="IT2" /> వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది. <ref name="IT2" />
 
1984లో [[రాజీవ్ గాంధీ]]<nowiki/>చే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు. <ref name="TET2" /> ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు. <ref name="Baru2" />
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమిషనుకు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ యొక్క స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
2009లో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను 2009. 2010 మరియు ,2011 ల వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టాడు. 2008-09లో 6.5% నుండి 2010-11 బడ్జెట్లో GDP యొక్క అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించటానికి దేశం యొక్కదేశ మొట్టమొదటి స్పష్టమైన లక్ష్యాన్ని చేర్చాడు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో బడ్జెట్ లోటు 4.1 శాతానికి తగ్గించాలని ముఖర్జీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.<ref name="TB" />
 
ముఖర్జీ అనేక పన్ను సంస్కరణలను అమలుచేశాడు. అతను ఫ్రింజ్ బెనిఫిట్స్ టాక్స్ మరియు, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్సులను రద్దు చేశాడు. అతను తన పదవీకాలంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్నును అమలు చేశాడు. ఈ సంస్కరణలు ప్రధాన కార్పొరేట్ అధికారులు మరియు, ఆర్థికవేత్తలచే ప్రసంశలు పొందాయి. ముఖర్జీచే పునరావృత్త పన్నుల పరిచయం జరిగింది అయితే కొందరు ఆర్థికవేత్తలు దీనిని విమర్శించారు.<ref name="DM">{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2165096/Pranab-Mukherjees-stint-Foreign-Minister-clearly-wasnt-best.html?ito=feeds-newsxml|title=Pranab Mukherjee's stint as Finance Minister clearly wasn't his best|last=Bamzai|first=Sandeep|date=26 June 2012|work=Daily Mail|accessdate=13 July 2012|location=London}}</ref>
 
[[దస్త్రం:Finance_Minister_Pranab_Mukherjee_with_Jim_Yong_Kim_at_MOF_HQ.jpg|ఎడమ|thumb|భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిం యంగ్ కిం తో 2012లో న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖా కార్యాలయంలో కలిసిన దృశ్యం]]
ముఖర్జీ "జవహర్ లాల్ నేషనల్ అర్బన్ రెనెవల్ మిషన్"తో పాటు అనేక సామాజిక రంగ పథకాలు నిధులను విస్తరించాడు. అతను అక్షరాస్యత మరియు, ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడానికి బడ్జెట్ పెరుగుదలకు కూడా సహాయాన్నందించాడు.
 
అతను "నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రోగ్రాం" వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలు విస్తరించాడు. తన పదవీకాలంలో విద్యుత్ కవరేజ్ కూడా విస్తరించింది. ప్రభుత్వ వ్యయంలో విస్తరణ తాత్కాలికమేనని ముఖర్జీ ప్రకటించాడు.
 
2010లోముఖర్జీ "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ ఫర్ ఆసియా" పురస్కారాన్ని ప్రపంబ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి చ దిన పత్రిక "ఎమర్జింగ్ మార్కెట్స్" చే అందుకున్నాడు. "తన ఇంధన ధరల సంస్కరణలు, ఆర్థిక పారదర్శకత మరియు, సంఘటిత వృద్ధి వ్యూహాల వల్ల, అతను ముఖ్య వాటాదారులచే ప్రేరణ పొందాడు" అని ప్రశంసించారు. <ref name="Asia Award Finance" /> అతనిని "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్"గా ఆంగ్ల మాస పత్రిక "ద బ్యాంకర్" గుర్తించింది.<ref name="TB" />
 
ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖర్జీ చివరి సంవత్సరాలు విజయవంతం కాలేదు.
Line 177 ⟶ 183:
=== ఇతర స్థానాలు ===
[[దస్త్రం:President_Obama_and_the_First_Lady_with_Indian_President_Mukherjee_and_Vice-President_Ansari.jpg|thumb|[[బరాక్ ఒబామా]], మిచెల్లీ ఒబామా, [[ముహమ్మద్ హమీద్ అన్సారి|మొహమ్మద్ అన్సారీ]]<nowiki/>లతో ప్రబబ్ ముఖర్జీ ]]
ముఖర్జీ [[కోల్‌కాతా|కోల్‌కతా]] లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్నాడు. అతను రవీంద్రభారతి విశ్వవిద్యాలయం మరియు, నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళన్ లకు చైర్మన్, అధ్యక్ష బాధ్యతనను నిర్వహించాడు. అతను భంగియా సాహిత్య పరిషత్ కు పూర్వపు ట్రస్టీ సభ్యునిగా ఉన్నాడు. ఆసియాటిక్ సొసైటీ ప్లానింగ్ బోర్డుకు తన సేవలనంచించాడు.<ref name="GOVT3" />
 
== భారత రాష్ట్రపతి ==
Line 186 ⟶ 192:
 
ముఖర్జీ 2012 జూలై 25న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిచే భారత 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాడు.<ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/article3681618.ece?homepage=true|title=Pranab Mukherjee sworn-in 13th President|last=Gupta|first=Smita|date=25 July 2012|work=The Hindu|location=Chennai, India}}</ref> అతను ఈ పదవి నిర్వహించిన వారిలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి. <ref name="zee news22" />
కాంగ్రెస్ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]], అప్పటి ప్రధాన మంత్రి [[మన్మోహన్ సింగ్|మన్ మోహన్ సింగ్]]లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.<ref name="Zee News 3">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|title=PM, Sonia congratulate India's new President Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170043/http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> పూర్వపు కమ్యూనిస్టు నాయకుడు [[సోమనాథ్ ఛటర్జీ]] ముఖర్జీని "భారతదేశం యొక్కభారతదేశ ఉత్తమ పార్లమెంటేరియన్ మరియు, రాజనీతిజ్ఞుడు"గా కొనియాడి "ఉన్నత పదవిలో అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చాడు" అని తెలిపాడు. <ref name="Zee News 4">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|title=India has got a very able president: Somnath|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170012/http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> ప్రతిపక్ష నేత [[శరద్ యాదవ్]] "దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి అధ్యక్షుడు అవసరం." అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 5">{{cite web|url=http://zeenews.india.com/news/nation/india-needs-pranab-as-president-sharad-yadav_789014.html|title=India needs Pranab as president: Sharad Yadav|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> ఢిల్లీ ముఖ్యమంత్రి [[షీలా దీక్షిత్]] ముఖర్జీ "తెలివైన అధ్యక్షుల్లో ఒకరు" అని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష శ్రేణులలోని పార్టీలు ముఖర్జీకి మద్దతు ఇచ్చాయని ఆమె మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఓటు వేయాలని కోరుకున్నందుకు ఎన్.డి.ఎ విడిపోయింది." <ref name="Zee News 6">{{cite web|url=http://zeenews.india.com/news/nation/pranab-mukherjee-will-be-a-wise-president-dikshit_789008.html|title=Pranab Mukherjee will be a wise president: Dikshit|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> [[భారతీయ జనతా పార్టీ]] తమ లెజిస్లేటివ్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడాన్ని చూసి షాక్ కు గురైంది<ref name="Zee News 7">{{cite web|url=http://zeenews.india.com/news/nation/prez-poll-bjp-miffed-over-cross-voting_789108.html|title=Prez poll: BJP miffed over cross-voting|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>. అయినప్పటికీ బి.జె.పి అధ్యక్షుడు [[నితిన్ గడ్కరి]] ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ "భారతదేశపు కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రకటించాడు. గట్కారీ "ఈ దేశం మరింత అభివృద్ధి మరియు, పురోగతి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతనికి విజయం మరియు, ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 8">{{cite web|url=http://zeenews.india.com/news/nation/nitin-gadkari-congratulates-pranab-mukherjee_789087.html|title=Nitin Gadkari congratulates Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>
 
జీ న్యూస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: "ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత, అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీని యుపిఎ ఎంపిక చేసి ప్రకటించిన తరువాత ప్రతిపక్షానికి అతనికి వ్యతిరేకించేందుకు ఏ వాదనలూ లేవు". అయినప్పటికీ కొన్ని అవినీతి కేసుల్లో అతను ఉన్నట్లు అన్నా బృందం కోలాహలం చేసింది. ఒకసారి సోనియా గాంధీ అతని పేరును ప్రతిపాదించిన తరువాత, అనేక మిత్ర పక్షాలు, ప్రతిపక్షం ఒక వేదికపైకి వచ్చాయి. ఇక వామపక్షాల్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వామపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే భావనలో ఉండే సిపిఎంకు సిపిఐ షాకిచ్చింది. ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ససేమిరా అనడంతోపాటు తటస్థంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎస్‌పి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎ భాగస్వామిగా వున్నా జె.డి. (యు), శివసేనలు సంగ్మాను కాదని ప్రణబ్‌కే మద్దతు ప్రకటించాయి.<ref name="zee news3" />
Line 193 ⟶ 199:
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రణబ్ ముఖర్జీ 1957 జూలై 13 న సువ్రా ముఖర్జీని వివాహమాడాడు. ఆమె [[బంగ్లాదేశ్]] లోని నరైల్ ప్రాంతానికి చెందినది. ఆమె తన 10 వయేట [[కోల్‌కాతా|కోల్‌కతా]] వలస వచ్చింది.<ref>{{cite web|url=http://www.thedailystar.net/newDesign/news-details.php?nid=268437|title=Pranab to visit in-laws' home in Narail|date=9 February 2013|accessdate=29 June 2017|publisher=}}</ref> ఈ జంటాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. <ref name="GOVT3" /> సువ్రా 2015 ఆగస్టు 18న తన 74వ యేట గుండెపోటుతో మరణించింది. <ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Suvra-Mukherjee-President-Pranab-Mukherjees-wife-passes-away/articleshow/48524004.cms|title=Suvra Mukherjee, President Pranab Mukherjee's wife, passes away - Times of India|accessdate=29 June 2017|publisher=}}</ref> అతను డెంగ్ జియావోపింగ్ చే ప్రేరణ పొంది అతనిని చాలా తరచుగా ఉదహరిస్తుంటాడు. <ref>{{cite web|url=http://www.iiss.org/programmes/south-asia/ministerial-addresses/pranab-mukherjee/|title=IISS|accessdate=29 June 2015|publisher=}}</ref> అతని హాబీలు చదువు, తోటపని మరియు, సంగీతం. <ref name="GOVT3" /> అతని పెద్ద కుమారుడు [[అభిజిత్ ముఖర్జీ]] పశ్చిమ బెంగాల్ లోని జంగిపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. తన తండ్రి ఖాళీ చేసిన ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు పోటీ చేసి గెలుపొందాడు. పార్లమెంటు సభ్యునిగ ఎన్నిక కాకకుందు అభిజిత్ బీర్భుంలో నల్‌హటి నుండి శాసన సభ్యునిగా ఉన్నాడు.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/pranab-mujherjees-son-wants-his-ls-seat-party-to-take-call/978529/|title=Pranab Mujherjee’s son wants his LS seat, party to take call|date=24 July 2012}}</ref>
 
ముఖర్జీ కుమార్తె [[షర్మిష్ఠ ముఖర్జీ]] [[కథక్]] నాట్యకళాకారిణి మరియు, భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు. <ref name="telegraph">{{cite news|url=http://www.telegraphindia.com/1110112/jsp/calcutta/story_13426607.jsp|title=Dancer who happens to be ‘his’ daughter-Father Pranab Mukherjee misses Sharmistha’s tribute to Tagore, mom in front row|last=Das|first=Mohua|date=12 January 2011|publisher=Telegraph India|accessdate=22 July 2012|location=Calcutta, India}}</ref>
 
మిరాఠీ గ్రామంలోని తన పూర్వీకుల గృహంలో పతీ సంవత్సరం ముఖర్జీ దుర్గా పూజను నిర్వహిస్తుంటాడు. <ref name="RED">{{cite web|url=http://www.rediff.com/news/slide-show/slide-show-1-photos-pranab-mukherjee-s-durga-puja-at-ancestral-home/20111004.htm|title=Pranab Mukherjee's Durga Puja at ancestral home|date=4 October 2011|accessdate=11 July 2012|publisher=Rediff}}</ref> నాలుగు రోజులు జరిగే ఆచారాలు మరియు, పూజల కోసం ప్రతీ సంవత్సరం మిరాఠీ గ్రామానికి వెళుతుంటాడు. 2011 అక్టోబరు 4 న జరిగిన పూజా ఉత్సవంలో ముఖర్జీ "నా ప్రాంతంలో ప్రజలను గెలిపించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను" అని తెలిపాడు. <ref name="RED" />
 
== పురస్కారాలు ==
ముఖర్జీ అనేక ప్రశంసలు మరియు, గౌరవాలను అందుకున్నాడు:
 
=== జాతీయ పురస్కారాలు ===
Line 214 ⟶ 220:
 
* 2011 లో యునైటెడ్ కింగ్ డం లోని వోల్వర్‌థాంప్టన్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ .<ref name="Honorary degree Doctorate">{{cite web|url=http://www.thehindubusinessline.com/industry-and-economy/government-and-policy/article2054913.ece|title=Honorary doctorate for Pranab from UK university|date=27 May 2011|accessdate=13 June 2011|work=The Hindu}}</ref>
* 2012 మార్చిలో విశ్వేశ్వరాయ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం మరియు, అస్సాం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్. <ref name="telegraph2">{{cite news|url=http://www.telegraphindia.com/1120716/jsp/frontpage/story_15733694.jsp|title=Small price for big prize|date=15 July 2012|publisher=Telegraph India|accessdate=22 July 2012|location=Calcutta, India}}</ref><ref name="telegraph3">{{cite news|url=http://www.telegraphindia.com/1131002/jsp/frontpage/story_17415409.jsp#.UkwPo6xi2So|title=What doctor ordered but can’t get at home|date=1 October 2013|publisher=Telegraph India|accessdate=2 October 2013|location=Calcutta, India}}</ref>
* 2013 మార్చి 4 న ఢాకా విశ్వవిద్యాలయం వద్ద బంగ్లాదేశ్ అక్ష్యక్షుడు మరియు, ఛాన్సలర్ మొహమద్ జిల్లూర్ రహ్మాన్ చే గౌరవ ఎల్.ఎల్.డి. <ref>[http://bdnews24.com/bangladesh/2013/03/04/du-honours-pranab-mukherjee DU honours Pranab Mukherjee]. bdnews24.com (2013-03-04). Retrieved on 2014-05-21.</ref>
* 2013 మార్చి 13 న మారిషస్ విశ్వవిద్యాలయం చే డాక్టర్ ఆఫ్ సివిల్ లా .<ref name="UOM">{{cite web|url=http://www.lemauricien.com/article/uom-%E2%80%94-honneur-president-l%E2%80%99inde-fait-doctor-civil-law-honoris-causa|title=UOM&nbsp;— HONNEUR: Le Président de l’Inde fait Doctor of Civil Law Honoris Causa|date=13 March 2013|accessdate=10 April 2013|publisher=Le Matinal|language=fr|archiveurl=https://web.archive.org/web/20130318031403/http://www.lemauricien.com/article/uom-%E2%80%94-honneur-president-l%E2%80%99inde-fait-doctor-civil-law-honoris-causa|archivedate=18 March 2013|deadurl=yes|df=dmy-all}}</ref>
* 2013 అక్టోబరు 5 న ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ .<ref>{{cite web|url=http://www.sarkaritel.com/the-president-pranab-mukherjee-being-conferred-the-honorary-doctorate-by-the-dean-of-the-faculty-of-political-science-of-istanbul-university/|title=The President, Pranab Mukherjee being conferred the Honorary Doctorate by the Dean of the Faculty of Political Science of Istanbul|accessdate=22 August 2017|website=www.sarkaritel.com|archiveurl=https://web.archive.org/web/20131016024928/http://www.sarkaritel.com/the-president-pranab-mukherjee-being-conferred-the-honorary-doctorate-by-the-dean-of-the-faculty-of-political-science-of-istanbul-university/|archivedate=16 October 2013|deadurl=yes|df=dmy-all}}</ref>
Line 230 ⟶ 236:
 
* ప్రపంచ ఉత్తమ ఆర్థిక మంత్రి (1984; యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వే ఆధారంగా ).<ref name="Baru2">{{cite web|url=http://www.business-standard.com/india/storypage.php?autono=386396|title=The Pranab Mukherjee Budget|date=22 February 2010|accessdate=8 August 2010|publisher=Business Standard}}</ref><ref name="CYP">{{cite web|url=http://www.calcuttayellowpages.com/pranadmu.html|title=Shri Pranab Mukherjee|date=22 January 2001|accessdate=23 July 2012|publisher=Calcutta Yellow Pages}}</ref>
* ఫైనాన్స్ మినిష్టర్ ఆఫ్ యియర్ ఆసియా ; ప్రపంచ బ్యాంకు మరియు, ఐ.ఎం.ఎఫ్ ల మార్కెట్ దిన పత్రిక చే) .<ref name="Asia Award Finance">{{cite news|url=http://www.thehindu.com/business/Economy/article825403.ece|title=Finance Minister of Asia award for Pranab|date=11 October 2010|work=The Hindu|accessdate=13 June 2011|location=Chennai, India}}</ref>
* ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ (డిసెంబరు 2010; ద బ్యాంకర్ ద్వారా)<ref name="TB">{{cite news|url=http://www.thebanker.com/Awards/Finance-Minister-of-the-Year/Finance-Minister-of-the-Year-2011|title=Finance Minister of the Year 2011|date=23 December 2010|publisher=The Banker|accessdate=23 July 2012}}</ref>
* 2016, జూన్ 15న అబిడ్జన్, రిపబ్లిక్ ఆఫ్ కోటే డి ' ల్వోరీ దేశ గౌరవ పౌరసత్వం .<ref>{{cite web|url=http://www.hindustantimes.com/india-news/president-pranab-mukherjee-accorded-honorary-citizenship-of-abidjan/story-dcj863ylimfiBsQbunOBUP.html|title=President Pranab Mukherjee accorded honorary citizenship of Abidjan|date=15 June 2016|accessdate=29 June 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://presidentofindia.nic.in/press-release-detail.htm?2267|title=Press Releases Detail - The President of India|website=presidentofindia.nic.in}}</ref>
 
== నిర్వహించిన పదవులు ==
ప్రణబ్ ముఖర్జీ యొక్క కాలక్రమానుసారం స్థానాలు:<ref name="GOVT3" />
 
* పరిశ్రమల అభివృద్ధి - కేంద్ర మంత్రిగా 1973–1974
* షిప్పింగ్ మరియు, రవాణా - కేంద్ర మంత్రిగా 1974
* ఆర్థిక శాఖ: రాష్ట్ర మంత్రి 1974–1975
* రెవెన్యూ మరియు, బ్యాంకిగ్ : కేంద్ర మంత్రిగా 1975–1977
* కాంగ్రెస్ పార్టీ కోశాదికారి 1978–79
* ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి 1978–79
* రాజ్యసభ నాయకుడు 1980–85
* వాణిజ్య, ఉక్కు మరియు, గనుల శాఖ - కేంద్రమంత్రిగా 1980–1982
* ఆర్థిక శాఖ - కేంద్ర మంత్రిగా - 1982–1984
* అంతర్జాతీయ ద్రవ్య నిధి గవర్నర్ల బోర్డు - 1982–1985
Line 250 ⟶ 256:
* ఆసియన్ డెవలప్‌మెంటు బ్యాంకు గవర్నర్ల బోర్డు -1982–1984
* ఆఫ్రికన్ డెవలప్‌మెంటు బ్యాంకు గవర్నర్ల బోర్డు - 1982–1985
* వాణిజ్య మరియు, సప్లయ్ - కేంద్ర మంత్రిగా 1984
* చైర్మన్: కాంగ్రెస్ ఐ ప్రచార కమిటీ - 1984, 1991,1996 మరియు, 1998 లలో పార్లమెంటు జాతీయ ఎన్నికలకు.
* గ్రూపు ఆఫ్ 24 కు చైర్మన్ ( ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన మంత్రుల వర్గం)1984 మరియు, 2009–2012
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి అద్యక్షుడు. 1985 మరియు ,2000–10
* ఎ.ఐ.సి.సి. ఎకానమీ అడ్వయిజరీ సెల్ కు చైర్మన్ 1987–1989
* డిప్యూటీ చైర్మన్ - ప్లానింగ్ కమిషన్ 1991–1996
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు