మణిపురి భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
మణిపురి టిబెటో-బర్మన్ భాష, అయితే దీని వర్గీకరణలో స్పష్టత లేదు.దీనికి తంగ్‌ఖుల్ నాగా భాష పదాలతో 60 శాతం పోలిక ఉండి, నైఘంటుక సాదృశం కనిపిస్తోంది.<ref>Burling, Robbins. 2003. The Tibeto-Burman Languages of Northeastern India. In Thurgood & LaPolla (eds.), ''The Sino-Tibetan Languages'', 169-191. London & New York: Routledge.</ref>
== ==
మణిపురి (మీటేయ్) భాష మణిపూర్‌లోని అన్ని జాతుల వారూ ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు ఉపయోపడుతూ, తద్వారా మణిపూర్‌లోని జాతులన్నిటి ఐక్యతకు కారణంగా నిలుస్తోంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మణిపురి_భాష" నుండి వెలికితీశారు