మణిపురి భాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
మణిపురి భాషకు దాని ప్రత్యేకమైన మీటేయ్ లిపి ఉంది, 18వ శతాబ్ది వరకూ లిపి ఉపయోగంలో ఉంది. ఎప్పటి నుంచి వినియోగంలో ఉందన్నది తెలియదు. [[మణిపూర్ రాజ్యం|మణిపూర్ రాజ్య]] పాలకుడైన [[పాంహేబా]] రాజ్యంలో [[హిందూ మతం]] ప్రవేశపెట్టి మీటేయ్ లిపి వాడకాన్ని నిషేధించి, [[బెంగాలీ లిపి]] ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో క్రమేపీ బెంగాలీ లిపి బదులు మీటేయ్ లిపి వాడడం పెరుగుతోంది. స్థానిక సంస్థలు మీటేయ్ లిపి వాడమని ప్రోత్సహిస్తూ, అవగాహన కల్పించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి.
 
18వ శతాబ్ది తొలినాళ్ళలో పంహేబా రాజు హిందూ మతంలోకి మారాకా బెంగాలీ హిందూ ప్రచారకర్త [[శాంతిదాస్ గోసాయి]] ప్రేరేపణతో అనేక మీటేయ్ లిపి వ్రాతప్రతులు నాశనం చేశారు. 1709 నుంచి 20వ శతాబ్ది మధ్యకాలం వరకూ మణిపురి భాషను బెంగాలీ లిపిలో రాసేవారు. 1940లు, 1950ల్లో మణిపురి పండితులు ప్రాచీన మీటేయ్ లిపిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రచారోద్యమం మొదలుపెట్టారు. 1976లో రచయితల సమావేశంలో ఆధునిక మణిపురి భాషలో వాడుకలో ఉన్న అనేక శబ్దాలకు ప్రాచీన మీటేయ్ లిపిలో సంకేతమైన అక్షరాలు లేకపోవడంతో సంబంధిత అక్షరాలు చేర్చి, కొత్త మీటేయ్ లిపిని స్వీకరించడానికి అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న మీటేయ్ లిపి ప్రాచీన మీటేయ్ లిపికి ఆధునిక రూపం.
 
<!--
During the 1940s and 1950s, Meitei scholars began campaigning to bring back the Old Meitei (Old Manipuri) alphabet. In 1976 at a writers conference, all the scholars finally agreed on a new version of the alphabet containing a number of additional letters to represent sounds not present in Meitei when the script was first developed. The current Meitei alphabet is a reconstruction of the ancient Meitei script.
 
Since the early 1980s, the Meitei alphabet has been taught in schools in Manipur.
 
It is a syllabic alphabet in which consonants all have an inherent vowel /a/. Other vowels are written as independent letters or by using diacritical marks that are written above, below, before or after the consonant they belong to. Each letter is named after a part of the human body.
 
"https://te.wikipedia.org/wiki/మణిపురి_భాష" నుండి వెలికితీశారు