ముక్తా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
== వ్యక్తిగత జీవితం ==
అతను తమిళనాడు లోని మలపురంలో 1929 అక్టోబరు 31న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో వెంకటాచారియర్, చెల్లమ్మ దంపతులకు జన్మించాడు. అతను జీవిత పర్యంతం బ్రాహ్మణ సంప్రదాయాలను అనుసరించాడు. అతను శాకాహారి. అతను 2018 మే 29 న చెన్నైలోని టి.నగర్ లో గల తన నివాసంలో మరణించాడు. అతనికి భార్య , పిల్లలు ఉన్నారు.
 
== జీవిత విశేషలౌ ==
అతను 1947లో సినిమా పరిశ్రమలోనికి టి.ఆర్.సుందరం వద్ద సీనియర్ అసిస్టెంటుగా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతను నటులకు సంభాషణలపై శిక్షణ నిచ్చేవాడు. సాంకేతిక సహాయకునిగా అతను "మంత్రి కుమారి" సినిమాలో తమిళనాడు ముఖ్యమంత్రి [[ఎం.కరుణానిధి]], [[ఎం.జి.రామచంద్రన్]] లతో పనిచేసాడు. ఆ కాలంలో ప్రధాన కళాకారులైన టి.ఆర్. మహలింగం, [[అంజలీదేవి]], మాధురీదేవి, [[సుందరం బాలచందర్]], [[ఎల్.వి.ప్రసాద్]] వంటి వారితో కలసి పనిచేసాడు. అతను దర్శడుకు కె.రామనాధ్ కు సహాయకునిగా పనిచేసాడు.
 
అతను 1957లో "ముదాలాలి" సినిమా ద్వారా దర్శకత్వ భాద్యతలను చేపట్టాడు. ఆ సినిమా రత్న స్టుడియోస్ చే నిర్మించబడినది. సాధారణంగా ఆ కాలంలో ఒక సినిమాను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు నిర్మిస్తున్న కాలంలో ఈ సినిమాను నాలుగు నెలల మూడు రోజులలో పూర్తిచేసాడు.<ref name="hinduonnet2007">[http://www.hinduonnet.com/2007/04/15/stories/2007041514070200.htm]{{dead link|date=November 2012}}</ref> ఈ సినిమా విజయం సాధించింది. ఆ సినిమాకు జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి [[బాబూ రాజేంద్ర ప్రసాద్]] అప్పటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ]] సమక్షంలో అందజేసారు. అతను తన అన్నయ్య ముక్తా వి.రామస్వామితో కలసి సినిమా నిర్మాణ బాద్యతను 1961లో ముక్తా ఫిలిం బ్యానర్ పై చేపట్టాడు. <ref>http://www.kalyanamalaimagazine.com/Content/Thiraichuvai/Nov10_1_15/Potpourri_of_titbits_about_Tamil_cinema_Mukta_Srinivasan_page1.html</ref> అతను ఎల్లప్పుడూ [[విశ్వనాథ రామమూర్తి]] లేదా [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతానికి మాత్రమే ప్రాథాన్యతనిచ్చేవాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ముక్తా_శ్రీనివాసన్" నుండి వెలికితీశారు