కోట్ల విజయభాస్కరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
 
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన '''కోట్ల విజయభాస్కరరెడ్డి''' ([[ఆగష్టు 16]], [[1920]] - [[సెప్టెంబర్ 27]], [[2001]]), [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా రెండు సార్లు పనిచేశాడు. [[1982]] - [[1983]]లో మొదటిసారి, మరియు [[౧౯౯౨]]1992 నుండి [[౧౯౯౪]]1994 వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి[[1920]] [[ఆగష్టు 16]] న [[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]] గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి [[సెప్టెంబర్ 27]], [[2001]] న మరణించాడు.
== రాజకీయ జీవితం ==
తొలిసారి [[1955]]లో [[ఎమ్మిగనూరు]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు [[కర్నూలు]] జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు [[పార్లమెంటు]]<nowiki/>కు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 2 సార్లు [[ముఖ్యమంత్రి]]గా కొనసాగినాడు.
పంక్తి 35:
*పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ.
*[[ఎన్.టి.రామారావు]] ఇస్తున్న హామీలకు మారుగా [[కాంగ్రెస్ పార్టీ]] పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది.
*1999 ఎన్నికలలో ఓడిపోయి రాజకీయాలనుండి పదవీవిరమణ చేసాడు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/politics/keycandidate/1224.html|title=Vijaya Bhaskar Statistics: Indian Elections 2009|accessdate=15 October 2011|publisher=Ibnlive.in.com}}</ref>
 
== లోకసభ సభ్యుడిగా ==