ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 199:
[[దస్త్రం:Возложение_венка_к_Могиле_Неизвестного_Солдата_-_07.jpg|ఎడమ|thumb|[[రష్యా]], [[చైనా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[వియత్నాం]], [[ఈజిప్టు]] నాయకులతో ముఖర్జి - 2015 మే 9 న మాస్కో విక్టరి దినం సందర్భంగా ]]
 
ముఖర్జీ 2012 జూలై 25న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిచే భారత 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాడు.<ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/article3681618.ece?homepage=true|title=Pranab Mukherjee sworn-in 13th President|last=Gupta|first=Smita|date=25 July 2012|work=The Hindu|location=Chennai, India}}</ref> అతను ఈ పదవి నిర్వహించిన వారిలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి. <ref name="zee news22news2" />
కాంగ్రెస్ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]], అప్పటి ప్రధాన మంత్రి [[మన్మోహన్ సింగ్|మన్ మోహన్ సింగ్]]లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.<ref name="Zee News 3">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|title=PM, Sonia congratulate India's new President Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170043/http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> పూర్వపు కమ్యూనిస్టు నాయకుడు [[సోమనాథ్ ఛటర్జీ]] ముఖర్జీని "భారతదేశ ఉత్తమ పార్లమెంటేరియన్, రాజనీతిజ్ఞుడు"గా కొనియాడి "ఉన్నత పదవిలో అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చాడు" అని తెలిపాడు. <ref name="Zee News 4">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|title=India has got a very able president: Somnath|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170012/http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> ప్రతిపక్ష నేత [[శరద్ యాదవ్]] "దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి అధ్యక్షుడు అవసరం." అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 5">{{cite web|url=http://zeenews.india.com/news/nation/india-needs-pranab-as-president-sharad-yadav_789014.html|title=India needs Pranab as president: Sharad Yadav|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> ఢిల్లీ ముఖ్యమంత్రి [[షీలా దీక్షిత్]] ముఖర్జీ "తెలివైన అధ్యక్షుల్లో ఒకరు" అని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష శ్రేణులలోని పార్టీలు ముఖర్జీకి మద్దతు ఇచ్చాయని ఆమె మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఓటు వేయాలని కోరుకున్నందుకు ఎన్.డి.ఎ విడిపోయింది." <ref name="Zee News 6">{{cite web|url=http://zeenews.india.com/news/nation/pranab-mukherjee-will-be-a-wise-president-dikshit_789008.html|title=Pranab Mukherjee will be a wise president: Dikshit|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> [[భారతీయ జనతా పార్టీ]] తమ లెజిస్లేటివ్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడాన్ని చూసి షాక్ కు గురైంది<ref name="Zee News 7">{{cite web|url=http://zeenews.india.com/news/nation/prez-poll-bjp-miffed-over-cross-voting_789108.html|title=Prez poll: BJP miffed over cross-voting|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>. అయినప్పటికీ బి.జె.పి అధ్యక్షుడు [[నితిన్ గడ్కరి]] ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ "భారతదేశపు కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రకటించాడు. గట్కారీ "ఈ దేశం మరింత అభివృద్ధి, పురోగతి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతనికి విజయం, ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 8">{{cite web|url=http://zeenews.india.com/news/nation/nitin-gadkari-congratulates-pranab-mukherjee_789087.html|title=Nitin Gadkari congratulates Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు