అదా శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{use dmy dates|date=February 2014}} {{use Indian English|date=February 2014}} {{Indian name|Adah|Sharma}}{{Infobox person|birth_date={{birth date and age|1992|05|11}}|birth_name=|birth_place=[[ముంబై]], [[మహారాష్ట్ర]], [[భారత_దేశము|భారత దేశం]]|caption=2014 లెక్మే ఫ్యాషణ్ వీక్‌లో అదా శర్మా|height=|image=Adah Sharma grace Nishka Lulla's show at LFW 2014.jpg|name=అదా శర్మ|nationality=భారతీయురాలు|occupation=నటి|home town=[[పాలక్కాడ్]], [[కేరళ]], [[భారత_దేశము|భారత దేశం]]|yearsactive=2008–ప్రస్తుతం}}'''అదా శర్మ, '''ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా [[బాలీవుడ్|హిందీ]], [[తెలుగు సినిమా|తెలుగు సినిమాల్లో]] నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ [[సినిమా]]<nowiki/>లో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాక, ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తరువాత ఆమె [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లోనే హసే తో పసే (2014) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె [[తెలుగు]]<nowiki/>లో [[ఐదు]] సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన [[హార్ట్ అటాక్]] (2014), [[సన్నాఫ్ సత్యమూర్తి]] (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), [[గరం]] (2016), [[క్షణం (సినిమా)]] సినిమాలు విజయం  సాధించాయి. ఆమె 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం. 
 
ఈ సినిమాలు విజయవంతం కావడం, ఆమె నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆమె తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది.<ref name="m.srinivas">{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/i-am-luckier-than-my-contemporaries/article7166804.ece|title=‘I am luckier than my contemporaries’|accessdate=12 May 2015|author=M. Srinivas|work=The Hindu}}</ref>
పంక్తి 5:
== తొలినాళ్ళ జీవితం, చదువు ==
అదా [[కేరళ]]<nowiki/>లోని [[పాలక్కాడ్]] లోని [[తమిళ భాష|తమిళ]] బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కానీ [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[ముంబై]]<nowiki/>లో పెరిగింది. ఆమె తండ్రి [[తమిళనాడు|తమిళనాడులోని]] [[మధురై]]<nowiki/>కి చెందినవారు. వర్తక నావికాదళంలో [[కెప్టెన్]] గా పనిచేశారు. ఆమె తల్లి [[పాలక్కాడ్]] కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారిణి. ముంబై [[బాంద్రా]]<nowiki/>లోని పాలీ హిల్ లో ఉన్న ఆగ్జిలియం కాన్వెంట్ హై స్కూలులో చదువుకుంది అదా శర్మ.<ref name="one-india">{{వెబ్ మూలము|url=http://entertainment.oneindia.in/celebs/adah-sharma/biography.html|title=Adah Sharma Biography|publisher=One India|accessdate=23 March 2014}}</ref> ఆమె పదవ తరగతి చదువుకునేటప్పుడే తాను నటి కావాలని అనుకునేది. ఆమె చదువు మానేసి, సినిమాల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ కనీసం స్కూలు చదువు అయినా పూర్తి చేయమని తల్లిదండ్రులు చెప్పడంతో<ref name="telegraphindia.com">{{cite web|url=http://www.telegraphindia.com/1140218/jsp/t2/story_17948881.jsp#.VVDm6vntmko|title=The success of Hasee toh phasee has put 1920 girl Adah Sharma firmly in the spotlight|accessdate=12 May 2015|work=The Telegraph}}</ref> [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] వరకూ చదువుకుని అపేసింది.<ref>{{వెబ్ మూలము|url=http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/news/I-have-roots-in-Kerala-Adah-Sharma/articleshow/47038488.cms|title=I have roots in Kerala: Adah Sharma|work=The Times of India|accessdate=12 May 2015}}</ref>
 
== Filmography ==
{| class="wikitable sortable plainrowheaders"
!సంవత్సరం
!చలన చిత్రం
!పాత్ర
!సహ నటులు
!భాష
!ఇతర వివరాలు
|-
|2008
! scope="row" |''1920''
|లిసా సింగ్ రాతొడ్
| rowspan="2" |రాజ్నీష్ దుగ్గల్
|[[హిందీ భాష|హిందీ]]
| {{nom|ఫిలిం ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి-ప్రతిపాదించబడ్దారు}}
|-
|2011
! scope="row" |''ఫిర్''
|దిషా
|హిందీ
|
|-
|2013
! scope="row" |''హమ్ హై రాహి కార్ కి''
|సంజనా మెహ్రా
|దేవ్ గొయల్
|హిందీ
|
|-
| rowspan="2" |2014
! scope="row" |[[హార్ట్ అటాక్]]
|హయాతి
|[[నితిన్]]
|[[తెలుగు]]
|
|-
! scope="row" |''హసి తో ఫసి''
|కరిష్మా సొలంకి
|సిద్దార్థ్ మల్హొత్రా
|హిందీ
|
|-
| rowspan="3" |2015
! scope="row" |[[సన్నాఫ్ సత్యమూర్తి]]
|పల్లవి కొలసాని
|[[అల్లు అర్జున్]]
|తెలుగు
|
|-
! scope="row" |''రాణా విక్రమ''
|పారు
|[[పునీత్ రాజ్‌కుమార్]]
|[[కన్నడ భాష|కన్నడ]]
|
|-
! scope="row" |సుబ్రమణ్యం ఫర్ సేల్
|దుర్గా
|[[సాయి ధరమ్ తేజ్]]
|తెలుగు
|
|-
| rowspan="3" |2016
! scope="row" |[[గరం]]
|సమీరా
|[[ఆది (నటుడు)|ఆది]]
|తెలుగు
|
|-
! scope="row" |[[క్షణం (సినిమా)|క్షణం]]
|స్వేతా
|[[అడివి శేష్]]
|తెలుగు
|
|-
! scope="row" |''ఇధు నమ్మ ఆలు''
|ఆమెగానే
|శింబు
|[[తమిళం,|తమిళం]]
|అతిథి పాత్ర
|-
| rowspan="1" |2017
! scope="row" |''కమాండొ 2''
|భవనా రెడ్డి
|విద్యుత్ జమ్వాల్
|హిందీ
|
|-
|}
 
== మూలాలు ==
{{Reflist|2}}
 
== బయట లింకులు ==
{{commons category|Adah Sharma}}
 
* {{official website|http://adahsharma.me}}
* {{IMDb name|3153204}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/అదా_శర్మ" నుండి వెలికితీశారు