పెద్దాపుర సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పెద్దాపురం ప్రస్థానం నుండి పాఠ్యాన్ని ఇక్కడ విలీనం చేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
ప్రాచీన కాలంనుండీ పెద్దాపురం కవులకు నిలయంగా విలసిల్లింది. వత్సవాయ మహారాజుల పాలనలో [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజ]] కవులు పోషించబడ్డారు, కవులకు అనేక సత్కార్యాలు జరిగినట్టు చారిత్రిక గ్రంధాలు, రచనల ద్వారా స్పష్టమవుతుంది వీరిలో కొందరు పెద్దాపురం వాసులు కాగా మరి కొందరు పెద్దాపురం సంస్థానంలో సత్కరింపబడినవారు. ప్రాచీన కవుల్లో ప్రసిద్ధులైనవారు [[పైడిపాటి జలపాలా మాత్యుడు]], [[వెణుతురుబల్లి విశ్వనాధకవి]], [[ఏనుగు పెదలచ్చన్న]], [[ఏనుగు లక్ష్మణ కవి]], [[పరవస్తు వెంకట రంగాచార్యులు]], [[కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి]], [[పింగళి సూరనార్యుడు]], [[అడిదము సూరకవి]], [[తురగా రామకవి]], [[వక్కలంక వీరభద్రకవి]], [[మాగాపు శరభకవి]], [[చావలి రామశాస్త్రి]], [[ఆణివిళ్ళ వేంకట శాస్త్రి]], [[వత్సవాయ రాయజగపతి వర్మ]], [[నలజర్ల గంగరాజు]], [[బులుసు రామగోవింద శాస్త్రి]], [[హోతా వేంకటకృష్ణ కవి]], [[చిలుకూరి సోమనాథ శాస్త్రి]], [[బుద్ధవరపు పట్టాభిరామయ్య]], [[వత్సవాయి వేంకటనీలాద్రిరాజు|వత్సవాయి వేంకట నీలాద్రిరాజు]] పెద్దాపురం మహారాజులపై [[చాటువులు]], రచించి పెద్దాపురం [[చరిత్ర]] గ్రంధాలు రచించి పెద్దాపురం మహారాజులచే సత్కరింపబడిన ప్రాచీన కవులు.
 
ఆధునిక పద్య గద్య కవులకూ పెద్దాపురం నిలయంగా భాసిల్లింది. ఈ కవులలో కొందరు పెద్దాపురం వాసులు కాగా మరికొందరు పెద్దాపురం ఉద్యోగం నిమిత్తం వచ్చి స్థిరపడినవారు [[విస్సా అప్పారావు]], [[వేదుల సత్యనారాయణశాస్త్రి]], [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], [[మధునాపంతుల వేంకట పరమయ్య]], [[పోచిరాజు శేషగిరిరావు]], [[మల్యాల జయరామయ్య]], [[అల్లంరాజు లక్ష్మీపతి]], [[ద్వివేది సత్యకవి]], [[బుద్ధవరపు చినకామరాజు]], [[లింగాల లక్ష్మీ నరసింహారావు]], [[చెళ్ళపిళ్ళ బంగారేశ్వర శర్మ]], [[శ్రీ పాద కృష్ణశాస్త్రి|శ్రీపాద కృష్ణశాస్త్రి]], [[వడలి సుబ్బారాయుడు]], [[మారెళ్ల పూడి వీరభద్రరావు]], [[పంపన సూర్యనారాయణ]], [[జోస్యుల కృష్ణబాబు]], [[గుర్లింక ధర్మరాజు]], [[చల్లా విశ్వనాధం]], [[యాసలపు సూర్యారావు]], వంగలపూడి శివకృష్ణ
 
=== చదరంగం నవల ===
"https://te.wikipedia.org/wiki/పెద్దాపుర_సంస్థానం" నుండి వెలికితీశారు