ధర్మాన ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox officeholder
| name = ధర్మాన ప్రసాదరావు<br/>
| honorific_prefix = <!-- Do not use Shri/Sri -->
| honorific_suffix =
| native_name = ధర్మాన ప్రసాద్
| image =
| caption = ధర్మాన ప్రసాదరావు
| party = [[భారత జాతీయ కాంగ్రెస్]]
| governor =
| office1 = ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు <br> [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం]]
| order1 =
| predecessor1 = [[గుండ అప్పలసూర్యనారాయణ]]
| successor1 = [[గుండ లక్ష్మీదేవి]]
| term_start1 = 2009
| term_end1 = 2014
| office2 = ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు <br> [[నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం]]
| order2 =
| predecessor2 = శిమ్మ ప్రభాకరరావు
| successor2 = బగ్గు లక్ష్మణరావు
| term_start2 = 1989
| term_end2 = 1994
| predecessor3 = బగ్గు లక్ష్మణరావు
| successor3 = [[ధర్మాన కృష్ణదాస్]]
| term_start3 = 1999
| term_end3 = 2004
| birth_date = {{Birth date and age|df=yes|1957|5|21}}
| birth_place = [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]], [[మబగాం]]
| death_date =
| death_place =
| spouse = గజలక్ష్మీ
| children = రామమనోహర్ నాయుడు
| parents = రామలింగంనాయుడు (తండ్రి)<br/>సావిత్రమ్మ (తల్లి)
| residence = [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]], [[మబగాం]]
| occupation = వ్యవసాయం, వ్యాపారం
| alma_mater =
| website =
| religion = హిందూ
| term_start =
| term_end =
| relatives =
| Other Political Affliations =
}}
 
'''ధర్మాన ప్రసాదరావు''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం|శ్రీకాకుళం శాసనసభ నియోజక వర్గానికి]] చెందిన మాజీ [[శాసనసభ్యులు|శాసనసభ్యుడు]], మాజీ రాష్ట్ర మంత్రి. అతను ఆంధ్ర ప్రదేశ్ విభజన జరగక పూర్వం గల [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రానికి రోడ్లు, భవనాల శాఖ మరియు రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-04-14/hyderabad/31341439_1_india-cements-gos-dharmana-prasada-rao Jagan assets case: Dharmana grilled]. The Times of India, 14 April 2012.</ref>
 
==జీవిత విశేషాలు==
అతను [[శ్రీకాకుళం జిల్లా]] [[నరసన్నపేట]] మండలానికి చెందిన [[మబగాం]] గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించాడు. అతను [[భారత జాతీయ కాంగ్రెస్]] సభ్యునిగా 1989, 1994, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో [[నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. అతను [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] , [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] మంత్రివర్గాలలో చేనేత,జౌళిశాఖ, క్రీడలు, చిన్నతరహా నీటిపారుదలం మైనరు ఫోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలనందించాడు. అతను [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసాడు.
 
అతను 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అద్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసాడు. 1994లో ఎ.ఐ.సి.సి సభ్యునిగా, 2001లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందించాడు.
"https://te.wikipedia.org/wiki/ధర్మాన_ప్రసాదరావు" నుండి వెలికితీశారు