ధర్మాన ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 51:
==అవినీతి ఆరోపణలు ==
అతను ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించబడ్డాడు. వాన్ పిక్ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా సిబిఐ పేర్కొంది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/2012/08/16/andhrapradesh-gorle-hari-babu-blames-dharmana-kvp-104250.html|title=కెవిపి, ధర్మాన గూడుపుఠాణి: జగన్‌పార్టీ నేత సంచలనం}}</ref> <ref>http://www.asianage.com/hyderabad/dharmana-charged-vanpic-port-case-553</ref> <ref>http://www.ndtv.com/article/south/jagan-assets-case-cbi-names-andhra-pradesh-minister-dharmanna-prasad-rao-as-fifth-accused-254286</ref>
 
===Personal===
Constituency and Party: Srikakulam, Congress Party
* Spouse Name : Smt. Dharmana Gajalakshmi
* Children : One Son (Dharmana Ram Manohar Naidu, wife-Madhuri)
* Date and Place of Birth: 21 May at Mabagam
* Educational Qualifications: Intermediate
* Number of terms elected: 4 Terms to Assembly
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధర్మాన_ప్రసాదరావు" నుండి వెలికితీశారు