"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|awards=
}}
'''కె. వి. కృష్ణకుమారి''' తెలుగు రచయిత్రి, గైనకాలజిస్టు.<ref>{{Cite web|url=https://healcon.com/health-search/Dr-K-V-Krishna-Kumari-General-Physicians-in-Nallakunta-Hyderabad_Clinics-Doctors_ZJIwMGN4AwDlKmVlZQp4.htm|title=Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com|website=healcon.com|access-date=2018-06-10}}</ref> ఆమె ''కృష్ణక్క'' గా సుప్రసిద్ధురాలు.
ప్రముఖ [[రచయిత్రి]] డా. [[కె.వి.కృష్ణకుమారి]] కృష్ణక్కగా సుప్రసిద్ధులు. [[రచయిత్రి]]<nowiki/>గా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ [[తెనాలి]] అయితే, వైద్యవిద్య అభ్యసించినది [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' [[నాటకం]]<nowiki/>తో రచనా వ్యాసాంగం ప్రారంభించారు.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
== జీవిత విశేషాలు ==
కె.వి.కృష్ణకుమారి [[తెనాలి]]<nowiki/>కి చెందిన డా. కాజ వెంకట జగన్నాధరావు, వెంకట సత్యవతి దంపతులకు జన్మించిన కృష్ణకుమారి ప్రాథమిక, ఉన్నత, కాలేజీ చదువుల్ని [[తెనాలి]]<nowiki/>లోనే పూర్తి చేసారు. అనంతరం [[కాకినాడ]] రంగరాయ వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్., గైనిక్ పిజి చేసారు.
ఆమె [[తెనాలి]] లో 1947లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.
 
 
== రచనా వ్యాసాంగం ==
 
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసారురాసింది.
==రచనలు ==
* కర్మయోగి <ref>{{Cite web|url=http://www.logili.com/books/karmayogi-k-v-krishna-kumari/p-7488847-83356804370-cat.html#variant_id=7488847-83356804370|title=Karmayogi,K V Krishna Kumari - online Telugu Books|website=www.logili.com|access-date=2018-06-10}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2385750" నుండి వెలికితీశారు