రేఖాంశం: కూర్పుల మధ్య తేడాలు

ఇక్కడ లేని రేఖాంశాల గురించి వివరించాము
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{అక్షాంశాలు|రేఖాంశాలు=- అక్షాంశాలను ఖండిస్తూ ధృవాలను కలుపుతూ భూమి చుట్టూ నిలువుగా గీసిన ఉహా రేఖలు.
- ఇవి అర్థ వృత్తాలు.
- ఈ అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
- భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
- ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అని కూడా అంటారు.
- 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. ఇదే ప్రధాన రేఖాంశం అంటారు.
- గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 180 డిగ్రీల రేఖాంశంగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
- 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు 180డిగ్రీల వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
- 0 డిగ్రీల రేఖాంశం నుండి పడమర 180డిగ్రీల వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
- భూమి 1డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
- రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
- రేఖాంశాలు భూమధ్యరేఖ ఎక్కువ వెడల్పుతో ఉంటాయి.
-ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
- 15 డిగ్రీలకు ఒక కాలమండలం చొప్పున ప్రపంచాన్ని 360 రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
- రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
- లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
- ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
- రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.}}
 
[[భూగోళాన్ని]] [[ఉత్తర]], [[దక్షిణ]] భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను
 
[[భూగోళాన్ని]] [[ఉత్తర]], [[దక్షిణ]] భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశంగా   (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం [[భూమధ్యరేఖకు|భూమధ్యరేఖ]] ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం [[ఫై]], <math>\phi\,\!</math> రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.
 
ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు '''రేఖాంశం'''తో పాటు, [[అక్షాంశం]] కూడా తెలియాలి.
* - ఇవి అర్థ వృత్తాలు.
* - ఈ అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
* - భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
* - ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అని కూడా అంటారు.
* - 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. ఇదే ప్రధాన రేఖాంశం అంటారు.
* - గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 180 డిగ్రీల రేఖాంశంగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
* - 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు 180డిగ్రీల వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
* - 0 డిగ్రీల రేఖాంశం నుండి పడమర 180డిగ్రీల వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
* - భూమి 1డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
* - రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
* - రేఖాంశాలు భూమధ్యరేఖ ఎక్కువ వెడల్పుతో ఉంటాయి.
* -ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
* - 15 డిగ్రీలకు ఒక కాలమండలం చొప్పున ప్రపంచాన్ని 360 రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
* - రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
* - లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
* - ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
* - రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.}}
 
=== ముఖ్యమైన అక్షాంశాలు ===
"https://te.wikipedia.org/wiki/రేఖాంశం" నుండి వెలికితీశారు