రేఖాంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
అనవసర అంశాల తొలగింపు
పంక్తి 1:
 
ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు '''రేఖాంశం'''తో పాటు, [[అక్షాంశం]] కూడా తెలియాలి.
 
[[భూగోళాన్ని]] [[ఉత్తర]], [[దక్షిణ]] భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశంగా   (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం [[భూమధ్యరేఖకు|భూమధ్యరేఖ]] ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం [[ఫై]], <math>\phi\,\!</math> రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.
 
ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు '''రేఖాంశం'''తో పాటు, [[అక్షాంశం]] కూడా తెలియాలి.
* - ఇవి అర్థ వృత్తాలు.
* - ఈ అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
Line 21 ⟶ 19:
* - ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
* - రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
 
=== ముఖ్యమైన అక్షాంశాలు ===
భూమధ్య రేఖతో పాటు ఇంకొన్ని ముఖ్యమైన అక్షాంశాలు ఇవి
* ఆర్కిటిక్ వలయం - 66° 33′ 39″ N
* కర్కాటక రేఖ - 23° 26′ 21″ N
* మకర రేఖ - 23° 26′ 21″ S
* అంటార్కిటిక్ వలయం - 66° 33′ 39″ S
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/రేఖాంశం" నుండి వెలికితీశారు