దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 184:
[[File:Archbridgegodavari.JPG|thumb|240px|[[రాజమండ్రి]] వద్ద మూడవ గోదావరి వంతెన]]
[[File:Havelock Old Railway bridge on Godavari River.jpg|thumb|240px|మొదటి గోదావరి వంతెన]]
*[[1966]]: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. సికింద్రాబాదులో రైల్ నిలయం భవన శంకుస్థాపన.
*[[1974]]: [[గోదావరి నది]] పై రెండో రైలు-రోడ్డు వంతెన ప్రారంభం.
*[[1974]]: గుంటుపల్లిలో వ్యాగన్ వర్క్‌షాప్ శంకుస్థాపన.
పంక్తి 199:
*[[1997]]: [[రాజమండ్రి]] వద్ద మూడవ గోదావరి వంతెన ప్రారంభం.
*[[2002]]: సికింద్రాబాదు-హజ్రత్ నిజాముద్దీన్ నడుమ రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించబడింది.
*[[2003]]: [[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క హైదరాబాదు మండలము రెండుగా విభజింపబడి నాందేడ్ మండలము ఆవిర్భవించెను. విజయవాడ మఱియు గుంతకల్లు మండలములు పునర్వ్యవస్థీకరింపబడి గుంటూరు మండలము ఆవిర్భవించెను. దీనితో [[దక్షిణ మధ్య రైల్వే]] లోని మండలముల సంఖ్య ఆఱుకు చేరెను.
*[[2004]]: సికింద్రాబాదు-ఫలక్‌నామా మధ్య ఎం.ఎం.టి.ఎస్ రైలు ప్రారంభించబడింది.
*[[2008]]: సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ప్రారంభము.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు