తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{తెలుగు శాసనాలు}}
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే [[తెలుగు]] అక్షరాలు రూపొందినా యనిపిస్తుంది.<ref name="parabrahma">
తరువాత అమరావతిలోని
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో [[రేనాటి చోడులు]] సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం.<ref name="bsl">
ఆ తరువాత [[జయసింహవల్లభుని విప్పర్ల శాసనము]] క్రీ.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో [[ప్రాకృత]] భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి [[పండరంగుని అద్దంకి శాసనము]]లో ఒక [[తరువోజ]] [[పద్యము|పద్యమూ]], తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి [[యుద్ధమల్లుని బెజనాడ శాసనము]]లో ఐదు [[సీసము|సీస]] పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న [[విరియాల కామసాని గూడూరు శాసనము]]లో మూడు [[చంపకమాల]]లు, రెండు [[ఉత్పల మాల]]లు వ్రాయబడ్డాయి.<ref name="divakarla">దివాకర్ల వేంకటావధాని -
===ధనంజయుని కలమళ్ళ శాసనము===
పంక్తి 29:
''ఎరికల్ మహారాజు ధనుంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును'' - అని కావచ్చును. కానీ ప్రస్తుతం ఈ శాసనం ఎక్కడుందో తెలియరావడం లేదు. సమాచార హక్కు చట్టంద్వారా డాక్టర్ వేంపల్లె గంగాధర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఆ వివరాలు తమవద్ద లేవని పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ శాసనం మద్రాసులోని ఎగ్మూర్ మ్యూజియంలో వున్నదని భావిస్తూ వచ్చాం
*
*
*
*
*
*
===కొరివి శాసనం
కొరివి గద్య శాసనము [[తూర్పు చాళుక్యులు]] మరియు [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులకు]] చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్ఠమైన రచన దీనిలో కనిపిస్తుంది.
===పండరంగని అద్దంకి శాసనము (క్రీ.శ. 848) - [[అద్దంకి]] ===
పంక్తి 101:
:గొరగల్లా కొరులిందు విడిసి బృందంబు గొనియుండువారు
:గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.
*
*
=== గూడూరు శాసనము - (క్రీ.శ. 1124) - జనగామ తాలూకా, [[గూడూరు]]===
|