దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6224:97D6:BB7:A89F:C262:8BB8 (చర్చ) చేసిన మార్పులను 49.156.150.114 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 7:
| caption =దుర్గాబాయి దేశ్‍ముఖ్ చిత్రపటం
| birth_name =
| birth_date = [[జూలై 15]], [[19081909]]
| birth_place = [[రాజమండ్రి]]
| native_place =
పంక్తి 41:
 
== బాల్యం మరియు చదువు ==
1908వ1909వ సంవరంసంవత్సరం జూలై 32వ15వ తేదీన రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ [[పాఠశాల]]<nowiki/>ను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు.[[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్‌]] విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై [[మహాత్మా గాంధీ]] రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.
 
== డాక్టరేట్‌ ==