తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

trs
చి 124.123.21.208 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{Infobox Political party
trs
| party_name = తెలంగాణ రాష్ట్ర సమితి
| party_logo = [[ఫైలు:TRS Flag.svg|center|150px|పార్టీ చిహ్నము]]
| leader = [[కె.చంద్రశేఖరరావు]]
| secretary_general = [[కే.కేశవరావు]]
| foundation = [[2001]] [[ఏప్రిల్ 27]]
| alliance = [[యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్]]
| ideology = తెలంగాణా వాదం
| newspaper = [[నమస్తే తెలంగాణ|నమస్తే తెలంగాణా]]
| news channel = టి న్యూస్
| headquarters = బంజారాహిల్స్, హైదరాబాదు
| seats2_title = తెలంగాణా అసెంబ్లీ
| seats2 = {{Composition bar|63|119|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}}
| seats3_title = లోక్ సభ
| seats3 = {{Composition bar|11|545|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}}
| seats4_title = రాజ్య సభ
| seats4 = {{Composition bar|1|245|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}}
| symbol = కారు
| flag = [[ఫైలు:TRS Flag.svg|center|70px|పార్టీ చిహ్నము]]
| website = http://www.trspartyonline.org/
 
}}
 
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''[[తెరాస]]'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి.ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]]ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]], సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]]ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
Line 5 ⟶ 26:
==ఎన్నికలు==
===2014 ఎన్నికలు===
తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2014 శాసనసభ ఎన్నికలో]] అత్యధిక స్థానాలు గెలుపొంది [[శ్రీ గురు రాఘవేంద్ర చరితంకె.చంద్రశేఖరరావు|కే.సి.ఆర్]] ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
'''శాసనసభ ఎన్నికల ఫలితాలు'''