ఇమాంబారా: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల లంకె
ఇతర లంకెలు
పంక్తి 1:
ఇమాంబారా (ఆంగ్లం: [[:en:Hussainiya|Hussainiya]]) షియా ముస్లింలు ముహర్రం జ్ఙాపకార్థ సమావేశ స్థలంగా ఉపయోగించబడే భవనం. దీనినే అషుర్ఖానా అని కూడా వ్యవహరిస్తారు.
10 అక్టోబర్, 680 న మొహమ్మద్ ప్రవక్త మనవడు, షియాల ఇమాం అయిన హుసేన్ ఇబ్న్ ఆలీని [[ఇరాక్]] లో జరిగిన కర్బాలా యుద్ధంలో ఉమయ్యద్ క్యాలిఫ్ సంహరించాడు. హుసేన్ ఇబ్న్ ఆలీని స్మరిస్తూ ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా షియాలు ముహర్రం పాటిస్తారు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[హుసైన్ ఇబ్న్ అలీ]]
* [[మొహర్రం]]
 
[[en:Hussainiya]]
"https://te.wikipedia.org/wiki/ఇమాంబారా" నుండి వెలికితీశారు