యెరెవాన్ నగర కౌన్సిలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆర్మేనియా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎యెరెవాన్ సిటీ హాల్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 48:
యెరెవాన్ సిటీ కౌన్సిల్ యొక్క భవనం, కెంట్రోన్ జిల్లాలో ఆర్గిష్టి వీధిలో ఉన్న యెరెవన్ సిటీ హాల్ లో ఉన్నది. ఇది స్క్వేర్ ఆఫ్ రష్యా, మాస్కో హౌస్ మరియు యెరెవాన్ అరరాట్ వైన్ ఫ్యాక్టరీలకు ఎదురుగా ఉంటుంది. ఈ భవనం నిర్మాణం నవంబరు 2004 లో మేయర్ యుర్వాండ్ జఖరయన్ పదవిలో ఉన్న కాలంలో, ఎ.ఎం.డి 3.1 బిలియన్ల వ్యేయంతో జరిగింది. వాస్తవానికి దీని ఆర్కిటెక్టు జిమ్ టోరోసియన్. ఈ నిర్మాణం 1980వ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది, కానీ 1991 లో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయాయి. ఆగస్టు 2003లో పనులను పునఃప్రారంభించారు ఆ తరువాత పనులు 15 నెలల్లో పూర్తయ్యాయి.<ref>[https://armenpress.am/arm/news/398018 Yerevan City Hall was opened]</ref>
 
ఈ సిటీ హాల్ 13,500 చ.కి, వైశాల్యంలో ఐదు అంతస్తుల్లో ఉంటుంది. ఆ ప్రధాన ప్రవేశద్వారంలో ఉన్న నిరంతర వృత్తాలు సాంప్రదాయ అర్మేనియాకు చిహ్నంగా నిలుస్తున్నారు. ఇది 47 మీటర్ల ఎత్తు గల దీర్ఘచతురస్రాకార గడియారపు టవర్ను కలిగి ఉంది, దానిపై "ԵՐԵՎԱՆ" (యెర్వన్) అని అర్మేనియన్ లిపి చెక్కబడి ఉంటుంది, ఇది సంప్రదాయ ఆభరణాలతో అలంకరించి ఉంటుంది. ఈ టవర్ యొక్క పైభాగంలో గ్లాసీ గోడలతో చుట్టబడి ఉంది.<ref>[http://www.yerevan.am/edfiles/files/ANDZNAGIR/ashtarak%20ev%20hushardzan+.pdf Yerevan towers]</ref> యెరెవాన్ హిస్టరీ మ్యూజియం ఈ సిటీ హాల్ కు పశ్చిమాన ఉన్న ఒక అనుబంధ భవనంలో ఉన్నదిఉంది.
 
== మూలాలు ==