యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
 
 
 
యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం కారణంగా వలస వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది. నగరంలోని [[తిత్సర్నాబర్ద్ ను సందర్శించిన ముఖ్యమైన వ్యక్తులు|తిత్సర్నాబర్ద్ ను]] ఎంతో మంది ప్రముఖుల్లు సందర్శించారు.
 
 
 
ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితో  యెరెవాన్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> [[యునెస్కో]] 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>
Line 18 ⟶ 14:
== చిహ్నాలు ==
[[దస్త్రం:Mount_Ararat_and_the_Yerevan_skyline_(June_2018).jpg|thumb|అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం<ref name="Worldwide Destinations">{{Cite book|title=Worldwide Destinations: The Geography of Travel and Tourism|last=Boniface|first=Brian|last2=Cooper|first2=Chris|last3=Cooper|first3=Robyn|date=2012|publisher=Taylor & Francis|isbn=978-0-415-52277-9|edition=6th|page=338|quote=The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.}}</ref><ref>{{Cite book|title=Yerevan—heart of Armenia: meetings on the roads of time|last=Avagyan|first=Ṛafayel|date=1998|publisher=[[Union of Writers of Armenia]]|page=17|quote=The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.}}</ref>]]
ఆర్మేనియా ప్రధాన చిహ్నం అరారట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశం నుండయినా కనపడుతుంది. నగర ముద్రలో కిరీటంతో ఉన్న సింహం ఒకటి పీఠం మీద కూర్చుని ఉంటుంది. ఎంబ్లెమ్‌లో నీలం రంగు సరిహద్దు కలిగిన ఛతురస్రంచతురస్రం ఉంటుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/index.php?page=emblem&lang=eng|title=Symbols and emblems of the city|publisher=Yerevan.am|accessdate=2 July 2010}}</ref>
 
27 సెప్టెంబరు 2004 న, "ఎరెబునీ-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూయ్ర్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. నగరానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండా - తెలుపు రంగు నేపథ్యంలో మధ్య నగరపు ముద్ర, చుట్టూ పన్నెండు చారిత్రక రాజధానులకు చిహ్నంగా పన్నెండు చిన్న ఎరుపు త్రిభుజాలతో ఉంటుంది. ఈ జెండాలో దేశ జాతీయ జెండాలో ఉండే మూడు రంగులు ఉంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.crwflags.com/FOTW/flags/am-yerev.html|title=Yerevan (Municipality, Armenia)|publisher=CRW Flags|accessdate=2 July 2010}}</ref>
"https://te.wikipedia.org/wiki/యెరెవాన్" నుండి వెలికితీశారు