వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
+ప్రవేశిక
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
పేరును ''ఇటాలిక్స్‌'' లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ''ఇటాలిక్స్‌'' నియమాలను పాటించండి.
==ప్రవేశిక==
{{ప్రధాన వ్యాసం|వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం}}
 
వికీపీడియా వ్యాసంలో '''ప్రవేశిక''' (''పరిచయం'' లేదా ''ఉపోద్ఘాతం'') విషయసూచికకు, పేజీ శీర్షికకు ముందు వస్తుంది. ఇది వ్యాసానికి పరిచయంగానూ, వ్యాసంలోని అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారాంశం గానూ ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు. ప్రవేశిక, వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]తో రాయాలి.
 
==భాష==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు