భజన: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
'''భజన''' భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల[[సేవ]]ల రూపాలలో ఒకటి. దేవాలయములలో[[దేవాలయము]]లలో, ఇతర ప్రార్ధనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు [[స్మరణం]] భజనగా వ్యవహరిస్తారు.
 
==భజనలు - రకాలు==
పంక్తి 8:
 
* సాంస్కృతిక భజనలు
ఈ రకపు భజనలు కొంత ఖర్చు, శ్రమలతో కూడుకొన్నవి. ధనవంతులు, రాజులు[[రాజు]]లు, సంస్థానాదీశులు ఇటువంటి వాటిని ప్రోత్సహించేవారు. ఇవి పాటలు పాడటంలో ప్రావీణ్యమున్నవారు, సంగీత వాయిద్యాల సహకారంతో నిర్వహించు కార్యక్రమాలు. ఇవి వినేందుకు వీనుల విందుగా శ్రావ్యంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా కొంత [[శిక్షణ]], [[సాధన]] అవసరం.
 
 
* గృహములలో భజనలు
ఇవి ప్రత్యేక సంధర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- [[అయ్యప్ప]] భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,
 
 
పంక్తి 19:
;హిందూ భజనలు
;క్రిష్టియన్ భజనలు
 
[[వర్గం:కళలు]]
 
==భజన పాటలు==
 
 
 
[[వర్గం:కళలు]]
[[వర్గం:హిందూ మతం]]
"https://te.wikipedia.org/wiki/భజన" నుండి వెలికితీశారు