అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
'''అల్లు అర్జున్''' ఒక దక్షిణాది నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత [[అల్లు అరవింద్]] కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] మనవడు. మరియు [[చిరంజీవి]] మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు [[బెంగళూరు]], [[కేరళ]]లో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు.
== బాల్యం ==
అల్లు అర్జున్ [[చెన్నై]]<nowiki/>లో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్, తమ్ముడు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదవినా మార్కులు అంతగా వచ్చేవి కావు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే [[జిమ్నాస్టిక్స్]] నేర్చుకున్నాడు. ఎనిమిదో తగరతిలోతర[[బెంగళూరు|గ]]<nowiki/>తిలో ఉండగా కొన్నాళ్ళు [[పియానో]] కూడా నేర్చుకున్నాడు.<ref>ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 17, 2016, శరత్ కుమార్ బెహరా వ్యాసం</ref>
 
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/అల్లు_అర్జున్" నుండి వెలికితీశారు