నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
==రచనలు==
తెలుగు నుంచి చలం, శ్రీశ్రీ,రావి శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పాలగుమ్మి పద్మరాజు, వి.రాజారామ్మోహన్ రావు, అల్లం శేషగిరి రావు, బలివాడ కాంతారావు, భాలగంగాధర్ తిలక్, కుందుర్తి, శేషేంద్ర శర్మ, శీలా వీర్రాజు, శివారెడ్డి, ఛాయరాజ్, శీలా సుభద్రా దేవీ, కొప్పుల భానుమూర్తి, ఖదీర్ బాబు రచనలను హిందీ, మలయాళం, సింధీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, మైథిలీ, డోగ్రీ తదితర భాషల్లోకి అనువదింప చేశాడుచేశారు.. కేరళ నుంచి వెలువడే యుగ ప్రభాత్ పత్రికలో 1960లో అప్పటి పత్రిక ఎడిటర్ రవి వర్మ సహకారంతో దాదాపు మూడేళ్ల పాటు ఉగాది ప్రత్యేక సంచికలను హిందీలోకి తీసుకు వచ్చాడువచ్చారు. హిందీతో సహా పలు భారతీయభాషల నుంచి వందలాది కథలను , కవితలు, వ్యాసాలు, నాటికలు తెలుగులోకి అనువదించాడుఅనువదించారు. ఆల్ ఇండియా రేడియోలో కొన్ని నాటికలు, ఆయన రాసిన దాదాపు 50 లలిత గీతాలు బ్రాడ్ కాస్ట్ అయ్యాయి. ఆయన రచనలలో ముఖ్యమైనవి:
* ‘ఆగ్ ఉగల్తా హువా! ఆస్మాన్ కీ ఒర్ బఢతా హువా’ - (శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా కవితలకు హిందీ అనువాదం)
* ‘మేరే బీనా (కుందుర్తి కవితల అనువాదం)
పంక్తి 64:
* ‘నేను నేల కొరిగితే’ - పాలస్తీనాపై కథలు, కథనాలు, కవితలు
* ‘నా నెత్తురు వృథాకాదు’ - భగత్ సింగ్ రచనల అనువాదం.
* ‘పాష్ కోసం.. (అమరుడు పంజాబ్ కవి అవతార్ సింగ్ పాష్ కవితలు)
* ‘విత్తనాలు (బెంగాలీ రచయిత్రీ మహాశ్వేతా దేవి కథల సంపుటి)
* ‘మన్యం వీరుని పోరు దారి’ - అల్లూరి సీతారామరాజుపై రాసిన వ్యాసాల సంపుటి.
* ‘శనిచరీ(బెంగాలీ రచయిత్రీ మహాశ్వేతా దేవి కథల అనువాదం)
* ‘తరిమెల నాగిరెడ్డికి కలాల నివాళులు
* ‘విప్లవనారీ దుర్గాబాభీ
"https://te.wikipedia.org/wiki/నిర్మలానంద" నుండి వెలికితీశారు