"మానస సరోవరం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎యాత్ర జాగ్రత్తలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పూర్ణమి → పూర్ణిమ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి (5) using AWB)
చి (→‎యాత్ర జాగ్రత్తలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పూర్ణమి → పూర్ణిమ using AWB)
అతి పవిత్రం మానస సరోవరం..
* బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు.
* సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణమిపూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.
* భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
* మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2432940" నుండి వెలికితీశారు