ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
'''ఇందిరా ప్రియదర్శిని గాంధీ''' ([[నవంబర్ 19]], [[1917]] – [[అక్టోబర్ 31]], [[1984]]) [[భారత్|భారతదేశపు]] మొట్టమొదటి మరియు ఏకైక మహిళా [[ప్రధానమంత్రి]]. ఆమె భారత తొలి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నిక అయింది. [[లాల్ బహాదుర్ శాస్త్రి|లాల్ బహదుర్ శాస్త్రి]] మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.<ref>Gandhi, Indira. (1982) ''My Truth''</ref>.
 
 
 
మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు సవీన సాంప్రదాయానికి అలవాటు పడినవారు.
 
ఇందిరా ప్రియదర్శిని [[1917]], [[నవంబర్ 19]] తేదీన [[జవహర్ లాల్ నెహ్రూ]], [[కమలా నెహ్రూ]] ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణ కాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.
 
ఇలాంటి తరుణంలో [[మహాత్మా గాంధీ|మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ]] వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.
 
చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వాతంత్ర్య భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.
 
== బాల్యం ==
[[1917]], [[నవంబర్ 19]] తేదీన [[జవహర్ లాల్ నెహ్రూ]], [[కమలా నెహ్రూ]] ల ఏకైక సంతానంగా జన్మించిన ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి. [[తాత]] [[మోతీలాల్ నెహ్రూ]] కూడా [[అలహాబాదు]]లో పేరుపొందిన బారిష్టరే కాకుండా జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు. ఇందిర బాల్యం [[అలహాబాదు]] లోనే గడిచింది. తండ్రి ప్రధానమంత్రి అయ్యాక [[ఢిల్లీ]]కి నివాసం మారింది. 18 సంవత్సరాల వయస్సులోనే ఇందిర [[వానర సేన]]ను నడిపి ఉద్యమాలలో [[అనుభవం]] సంపాదించింది. ఆ సమయంలోనే [[1936]]లో తల్లి [[కమలా నెహ్రూ]]ను కోల్పోయింది. 1938 లో [[భారత జాతీయ కాంగ్రెస్]]లో ప్రవేశించింది.
 
== యవ్వనం ==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు